1/2
ఎన్నికల కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి @ysjagan ప్రభుత్వం రిటైర్డ్ జడ్జిని తమిళ నాడు నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది. ఇది చేయగలిగినప్పుడు, మన రాష్ట్రం బయట ఇరుక్కున్న శ్రీకాకుళం మత్స్యకారులను వారి ఇళ్లకు ఎందుకు చేర్చలేరు? మీకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయమా?
@KTRTRS@Collector_MDK@KTRoffice చాలా సంతోషంగా ఉంది కేశినేని నాని గారు మీరు తెలంగాణా ప్రభుత్వం వారిని కోరడం వారు దానికి సానుకూలంగా స్పందించడం. జై భారత్ కి
@ysjagan
నమస్తే సర్, లాక్ డౌన్ చేస్తున్నప్పటికీ ప్రజలు చాలా మంది ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చాలా మంది రోడ్ల మీదికి విపరీతంగా వస్తున్నారు. సామాజిక దూరం కూడా పాటించడం లేదు.
కనుక ఏరియా వారీగా సమయాన్ని నిర్ణయించి ఆ సమయంలో మాత్రమే బయటికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే మంచింది.
Many orphans and road side living people are starving. This is the moment need to show our humanity towards those people and help what ever they can.😤😤