ఈ రోజు స్వేరోస్ ఆధ్వర్యంలో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారి సహకారంతో, సిర్పూర్ నియోజకవర్గంలోని 120 మంది డిగ్రీ చదివే పేద అమ్మాయిలకు. ఫెలోషిప్ వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ సభ నిర్వహించడం జరిగింది.
పేదింటి బిడ్డలను ప్రపంచ దేశాలకు పంపి, వారిని బిలియనీర్లుగా తయారుచేయడమే స్వేరోస్ లక్ష్యం.
Swaeroes Never Give Up.✊
Thanks a million, @KTRBRS Anna garu for the voice of solidarity. Under your leadership we will continue this epic fight against injustice in Telangana. Come what may 👊
సీయం రేవంత్ రెడ్డి గారు,
మీరు నన్ను ‘గుండు’ అని అవమానించినా,
‘బండ’ అని సంబోధించినా..
‘మతి’ లేని వాడని ఎగతాళి చేసినా…
నేను..
మందు గుండు నై
మీ దోపిడి కాంగ్రేసు దొంగల గుండెల్లో
రోజూ నిద్రపోతూనే ఉంటా…
ఖబర్దార్ 👊
జై భీం. జై తెలంగాణ
@revanth_anumula@TelanganaCMO
#TelanganaGurukulScam #ScamGress
గత రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులను ఎంత గోసపుచ్చుకుటుందో మనం చూస్తున్నాం.
ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ నియోజకవర్గంలో అయితే వందలాది మంది పోడు రైతులను జీవో నెంబర్ 49 పేరుతో, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారు! ఇదే తేడా!!
గత రెండేళ్లుగా రైతులు భూమి చదును చేసుకునే సమయానికి ఫారెస్ట్ అధికారులతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న సీయం గారు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా దాటవేశారు.
ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, తెలంగాణ PCCF గారికి, సిర్పూర్ పోడు రైతులతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
తిరిగి రైతు బాంధవుడు, కేసిఆర్ ప్రభుత్వం వస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి కనబడుతలేదు.
జై తెలంగాణ ✊
@TelanganaCMO@revanth_anumula@BRSparty
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా..
తెలంగాణ అమరవీరుల సాక్షిగా..
తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటాం.
అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటాం.
చదువుకునే పిల్లల పసిప్రాణాన
లను కాపాడుకుంటాం.
రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను పోరాడి
సాధించుకుంటాం.
అక్రమార్కుల చేతిలో అన్యక్రాంతమవుతున్న పేదల భూములను రక్షించుకుంటాం.
తెలంగాణ సహజ వనరులను సంరక్షించుకుంటాం.
తెలంగాణ లో తిరిగి కెసిఆర్ పాలన తెచ్చుకుంటాం.
మా శ్వాస తెలంగాణ.
మా వాదం అభివృద్ధి.
మా లక్ష్యం ప్రజాసంక్షేమం.
జై తెలంగాణ
*దయచేసి ఈ రోజు ఈ కింది ప్రతిజ్ఞ ను మీరు చేయండి. పది మంది తో చేయించండి.
🙏
Telangana Stinking!
The corruption in Revenue department in Telangana under the leadership of Revenue Minister @INC_Ponguleti reached the sky with the minister garu himself leading the pack.
Yesterday some farmers of Shamirpet met me complaining that revenue officers in Medchal district cancelled their protected tenant status in spite of orders of previous collectors of RR district to favour local congress leaders and private resorts.
Similarly one collector in Mahabubabad registered an assigned land which belongs to SCs directly to the relatives of one MP Rajyasabha and friend of CM, Revanth Reddy. This is patently illegal.
One bureaucrat who earlier worked as the senior most officer in land administration told me when I represented the case of a senior citizen couple (which was officially recommended by the district collector) and he said unless RM(Revenue Minister) gives ‘oral’ approval, he can’t move the file!!!
Where in the law that this ‘oral’ thing is written?
Today someone represented to me that with solid evidence that one senior officer’s representative has received huge sum of digital cash to finalise the tender in a department. We have launched full scale public investigation into this misconduct.
Where are we heading? What will you do with this sleazy money?? How many luxury cars and diamonds will you take with you in the final journey to the 6 feet pit? This applies to hon’ble CM and his cronies as well.
BTW, Making money is not at all a wrong thing, but do it legally and royally. If you want any guidance, we can request @TelanganaACB to conduct an open self-funded workshop in public gardens. Better be safer than feel sorry later.
Anyway, great job, ACB guys. Please keep an eye over CMO and few whales in the cabinet. You are only catching small fries. Behind every trapped employee, there is a congress boss. And behind them there are congress dons in Gandhi Bhavan and Delhi.
Jai Telangana. Jai Hind.
#TelanganaStinkingUnderCongRule
మంత్రి బండి సంజయ్ గారు,
తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు…నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తం👍😊
కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా?
కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది!
ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా???
మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు.. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారు.
ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే.
సీయం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు.
ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥
ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పెద్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳)
అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను🙏🙏🙏💐💐💐.
జై భీమ్. జై హనుమాన్. జై హింద్.
🇮🇳🫡
Btw,
When in deep shit, shutting the mouth is the only option.
#pocso #Telangana
@TelanganaCMO@revanth_anumula@TelanganaCOPs@bandisanjay_bjp@KTRBRS@BRSHarish@BRSparty
@Nallabalu1@puneetrepalle భారతీయులుగా హిందూ అమ్మాయికి న్యాయం జరగాలని భారతమాత సాక్షిగా పోరాటం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తే, మన హిందువుల దైవం శ్రీరాముడు వీళ్ళను క్షమించడు.
జై శ్రీరామ్