ITDP STATE SECRETARY, Vijayawada Central Nagavamsa Sadhikara Samithi Convenor,
Work's for better politics....
Works for @ncbn
@NaraLokesh @BONDAUMA
#TDP#ITDP
The clock starts ticking at 1:00 PM..
No fake narratives. No excuses. No recorded pressmeets ..!
Come before the people and let #AndhraPradesh hear both sides.
Let the youth decide.
Let the people decide.
For once, step out of the palace and face a one-on-one public debate.
@naralokesh is ready 🔥🔥🔥
Are you ready, @ysjagan..?
#LokeshOpenChallengeToJaganOnDSC
#AndhraChoosesJobs
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల��ు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లు జమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్��లి పార్టీ
అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు!
#MSMEwaveInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#VisakhaUkkuAndhrulaHakku
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. విశాఖ ఉక్కును విధ్వంసం చే��ి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు...కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన మీరు అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్ళండి @ysjagan గారు.
అంతులేని విషాదంలో మునిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచే���దుకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోమని, వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రి లోకేష్ ప్రకటించారు. మాట ఇచ్చినట్టే తక్షణ పరిహారంగా రూ. 25 లక్షలు చెక్‌లను అందజేశారు.
#VizagSteelPlant
#NaraLokesh
#AndhraPradesh
#EDArrestsJaganAide
జగన్ హయాంలో ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసిన ఈడీ, జగన్ సన్నిహితుడు ఈ కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీగ గట్టిగా లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలేల��� ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వది���ి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా ��డుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi
@PawanKalyan
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
మెగా డీఎస్సీ పై, జగన్ చేసిన మెగా మోసం బట్టబయలు..
మెగా డీఎస్సీ పై ఫేక్ ఆరోపణలే కాదు, ఫేక్ ఆధారాలు కూడా చూపిస్తూ జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అంటూ నమ్మించా��ని చూసినట్టే ఉంది గొడ్డలి పార్టీ తెలివితేటలు. డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ జగన్ రెడ్డి ఒక ఆడియో కాల్ ని చూపిస్తూ ట్వీట్ చేసాడు. ఆ ఆడియో కాల్ లో జగన్ చూపించిన ఫోన్ నెంబర్ కొడితే తాడేపల్లి ప్యాలెస్ తాబేదారు నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య బయటపడ్డాడు. ఈ ఫేక్ కాల్ కూడా అటు ఇటు గొడ్డలి పార్టీ ��ార్యకర్తలను పెట్టి ప్యాలెస్ లోనే రికార్డు చేశారనేది స్పష్టం అయిపోయింది.
ఫేక్ చేయడం, ఫేక్ చేసిన ప్రతిసారీ అడ్డంగా బుక్ అయిపోవడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారింది. ఇలా ఫేక్ చేసి లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకున్న జగన్ పై ఇప్పుడు సిబిఐ కేసు పెట్టి, ఈ కుట్ర వెనుక జగన్ చేసిన దారుణాలు బయట పెట్టాలి..
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔
మొదట పేపర్ లీక్ అన్నారు ❌
తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌
నవీన్ కథ చెప్పారు ❌
స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌
మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌
దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌
270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢
��ప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦♂️
అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు?
డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య...
నియామకాలు జరిగితే సమస్య...
యువత సెటిల్ అయితే సమస్య...
ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇
డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద ��క్షా?
ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్?
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
.@ysjagan పెట్టిన ఫేక్ వీడియోలో నంబర్ 9440755843 ..
జగన్ పెట్టిన డ్రైవ్ లింక్ లో ఆ నంబర్ బొంత రోశయ్యది అని ఉంది ..
ఆ బొంత రోశయ్య ఎవరు ?
నందిగామ సురేష్ తో ఫోటో దిగి పెట్టుకున్న వ్యక్తి .. అది రోశయ్య ఫేస్బుక్ అకౌంట్ ..
అంటే ఆ వీడియో ఫేక్ .. అటు ఇటు రెండు వైపుల మాట్లాడింది @YSRCParty కార్యకర్తలే !
జగన్ DSC ఆరోపణలు ఫేక్ .. ఆ ఫోన్ కాల్ ఫేక్ .. ఆ వాట్సప్ DP ఫేక్ ..
మొత్తానికి జగనే ఫేక్ .. ఎంత దారుణమో ప్రజలు చూడండి 👇🏻
#YSRCPNeverAgain #AndhraPradesh
*రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ ఎన్నిక ఏకగ్రీవం* 🔥🔥
తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతకాయల విజయ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా అమరావతిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువపత్రాన్ని చింతకాయల