2
సకల గుణాభిరాముడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, మా కల్వకుంట్ల తారకరాముడు
శ్రీ కల్వకుంట్ల తారకరామారావుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @KTRBRS@MarriRajasekar@Krishank_BRS
ఆధిపత్య ప్రజల దయాదాక్షిణ్యాలపై కాకుండా పార్లమెంటు విజ్ఞతకు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు బాధ్యతను అప్పగించి తెలంగాణ ఏర్పాటుకు ఊతమిచ్చిన రాజ్యాంగ రూపుశిల్పి భారతరత్న
డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు
గత సంవత్సర జ్ఞాపకాలతో నూతన సంవత్సర గడపలో అడుగు పెడుతున్న మీకు ఈ సంవత్సరం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలి పోవాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు @KTRBRS@MarriRajasekar
𝐑𝐢𝐝𝐞 𝐢𝐧 𝐀𝐮𝐭𝐨 & 𝐛𝐫𝐞𝐚𝐤𝐟𝐚𝐬𝐭 𝐰𝐢𝐭𝐡 𝐨𝐮𝐫 𝐀𝐮𝐭𝐨 𝐚𝐧𝐧𝐚𝐬 𝐚𝐭 𝐂𝐚𝐧𝐭𝐨𝐧𝐦𝐞𝐧𝐭
Revanth Govt has made Auto Drivers lives miserable & did not even keep their promise to give Rs.12000 every year 👇🏽👇🏽
𝐑𝐢𝐝𝐞 𝐢𝐧 𝐀𝐮𝐭𝐨 & 𝐛𝐫𝐞𝐚𝐤𝐟𝐚𝐬𝐭 𝐰𝐢𝐭𝐡 𝐨𝐮𝐫 𝐀𝐮𝐭𝐨 𝐚𝐧𝐧𝐚𝐬 𝐚𝐭 𝐂𝐚𝐧𝐭𝐨𝐧𝐦𝐞𝐧𝐭
Revanth Govt has made Auto Drivers lives miserable & did not even keep their promise to give Rs.12000 every year 👇🏽👇🏽
In Municipalities officials give permission for building houses,
but in Cantonment only with Congress MLA + BJP nominated member's approval common people should get permission ...
At the cost of ❓️👇🏽
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, భారత దేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన భారత స్వాతంత్య్ర సమరయోధులు నేజాతీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.