@itsniyazKING Last 10 years lo nag chesina sagam movies side roles multi star films...
Oopiri,devadasu,brahmastra,coolie,naa saami ranga,kubera,coolie,bangarraju
Happiest birthday the legendary music director #MANISHARMA garu ❤️
Manisharma era is eternal!
Chiranjeevi’s aura + Manisharma’s BGM = Pure cinematic fire ❤🔥 🥵
@KChiruTweets ❤️
#HappyBirthdayManiSharma
Kamal Hasan - Chiranjeevi - Jr NTR and Sr - Surya - Nani - Rajamouli - Neel - K Vishwanath - Keeravani - Mani Sharma - DSP - Anirudh - SRV - Trivikram - Prakash Raj - Thanikella Bharani - Dil Raju
The Greatest people in the field of cinema…Cinema kosam puttinollu
గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు గారు దర్శకత్వం వహించిన మూవీ. యమలీల బ్లాక్ బస్టర్ వల్ల అలీని హీరోగా లెక్కలేనన్ని సినిమాలు బాక్సాఫీస్ మీద దండెత్తాయి. వాటిలో ఇదీ ఒకటి. అలీకి మార్కెట్ బాగా తగ్గిపోయిన టైంలో తీయడమే కాక పరమ రొటీన్ కాన్సెప్టు కావడంతో ఫ్లాప్ అయ్యింది. గాయకులు మనో సంగీతం సమకూర్చడం మరో ట్విస్టు (2008)