నిన్న రాత్రి ఒక పనిమీద వెళ్లి వెనక్కు వస్తూ అలంకార్ థియేటర్ దగ్గర వున్న అన్న కాంటీన్ దగ్గర ఆగాల్సి వొచ్చింది...
అటు ఇటు ఇసుక కంకర ఉండటం వాళ్ళ...వాళ్ళ గేట్ కి పక్కాగా బండి ఆపాల్సి వొచ్చింది..
లోపల చూస్తే పెద్దగా ఎవ్వరూ లేరు...
ఎదురుగ కౌంటర్ లో అతను .. రమ్మని పిలిచినాడు...
ఎప్పుడూ వేళ్ళని నేను...కొంచెం తడబడుతూ వెళ్ళా..
భోజనం చేస్తారా ..అన్నాడు...
నాకూ కొంచెం వింతగా...కొత్తగా..అనిపించింది
మనం తినే బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందంట...
ఈపూట ఇక్కడ ఉందా అని...ఏమాత్రం సంకోచించకుండా...
...అలాగే...అన్నా..
అక్కడ కౌంటర్ లో టోకెన్ తీస్కొని రండి అన్నాడు..
.టోకెన్ తీస్కొని...ఇచ్చా...
మొదటిసారి రావడమా అన్నాడు...
నవ్వుతూ...అవును అన్నా...
పప్పు అయిపోయింది...పర్లేదా..సాంబార్...కూర...పెరుగు ..పచ్చడి వున్నాయి అన్నాడు..
పర్లేదు అన్నా...అన్నాను...
ప్లేట్ తీస్కొని ఇవ్వండి అన్నాడు..
ఇచ్చా..
చక్కగా...అభిమానంతో...వడ్డించాడు గాని...ఇగో లేదు దాంట్లో..
కావాలంటే అడగండి అన్నాడు...
.
సాంబార్ , కూర రుచి చాలా బాగుంది...అతి రుచి ఏదీ లేదు..
అన్నం కూడా బాగుంది...చాలా హోటల్స్ లో అన్నం లో సున్నం కలుపుతారు...తక్కువుగా తింటారు అని..కానీ ఇక్కడ అలా లేదు..
.
బహుశా..నా తరువాత..ఒక్కళ్ళు ఏమైనా వచ్చారేమో...ఇహ సద్దెయ్యటం మ్మొదలుపెట్టాడు...
.
ఏదైతే ఏమైంది..
చాలా తృప్తిగా ...తిన్నాను...
.
అన్నదాత సుఖీభవ...
ఈ ప్రభుత్వానికి...ఈ స్కీం నడిపిస్తున్న వారికి...శతకోటి ప్రణామాలు
.
ఆకలిని గౌరవించిని వాడికి ఎవ్వరైనా నమస్కరించాల్సిందే...
#DSCFakesByYCP
మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు మహమ్మద్ షాబుద్దీన్, M. జగదీష్ నాయక్, టి.బాలకృష్ణ, S. షర్మిల విషయంలో వాస్తవం ఇది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
మొదలు పెట్టింది - పులిహోర నాగేశ్వరరావు
క్షమాపణ చెప్పింది - పులిహోర నాగేశ్వరరావు
నన్ను బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు బాగా చూసుకున్నారు అని చెప్పింది - పులిహోర నాగేశ్వరరావు
ఇప్పుడు.. యుద్ధం మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తాను అంటుంది - పులిహోర నాగేశ్వరరావు
ఎవరి మీద నీ యుద్ధం?
నీ వ్యవహారం నచ్చని ప్రజల మీదా?
నీ పక్షపాత వైఖరి ఎండగడుతున్న ఎనలిస్ట్ ల మీదా?
నీ హిడెన్ ఎజెండా గ్రహించిన ఛానల్స్ మీదా?
పూటకో మాట మాట్లాడుతున్న నీ మీదనే నీ యుద్ధమా?
మొట్టమొదటి సారి ప్రజాగ్రహం చవి చూసేసరికి మానసిక సంతులనం కోల్పోయినట్లున్నావు. నాలుగు రోజులు టీవీల్లో ఛానళ్లలో కనపడాలి అనే ఆత్రం తగ్గించుకో.. అప్పుడు నీ మానసిక ఆరోగ్యం కొంచం కుదుట పడే అవకాశం ఉంది.
అన్న గన్నవరం లో ఫ్లైట్ దిగాడు
అన్న గన్నవరం లో ఫ్లైట్ ఎక్కాడు…
అన్న గన్నవరం లో ఫ్లైట్ దిగాడు
అన్న గన్నవరం లో ఫ్లైట్ ఎక్కాడు…
రెండేళ్లుగా చేస్తుంది ఇదేకదా…
దీంట్లో ఎలివేషన్స్ వేసుకోడానికి
ఏముందిరా paytm 🐑