గండిమైసమ్మలో నా భూమిని హైడ్రా లాక్కుంది
నా స్థలం బఫర్ జోన్లో లేదు, కాలువ పక్కన లేదు.. అన్ని చెక్ చేసి మంచి స్థలంలోనే కొన్నాను, అయినా సరే హైడ్రా వాళ్లు వచ్చి నా భూమిలో కంచె వేశారు
నేను కోర్టులో కేసు వేస్తే తీర్పు కూడా నాకు అనుకూలంగానే వచ్చింది.. అప్పుడు MRO దగ్గరికి పోతే కట్టుకోండి అన్నాడు, మళ్లీ MROనే వచ్చి కూల్చేశాడు
ప్రజల కోసం అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము
నా ఆట�� మీదనే బ్యానర్ ��ట్టి, మైక్ పెట్టి ప్రచారం చేశాను.. ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట మీద కొడుతుందని నేను అనుకోలేదు
* హైడ్రా బాధితుడు
Recently in news studio a gentleman from Congress was sharing that he got a green signal from the high command for candidature to Graduate MLC polls, as a youngster honestly felt happy for him .
But immediately the next day saw his statements of accusing 7 time Senior legislator Shri Harish Rao of Occult Prayers(kshudra pooja).
Last 2 MLCs Congress nominated have been indulging in only abuse,
Will Graduates vote for another such disgrace ❓
Graduates should elect someone who can set an example and raise voice in dignified debates inside the House ❗️