యమధర్మరాజు శ్రీరాముడిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు...
ఆంజనేయుడు యముడినే అడ్డుకున్నాడు! '
కానీ తన భక్తుడి ప్రేమను అర్థం చేసుకున్న శ్రీరాముడు ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు...
తన ఉంగరాన్ని వెతుకుతూ నాగలోకానికి వెళ్లిన హనుమంతుడికి అక్కడ కనిపించింది వేలాది రాముడి ఉంగరాలు!
అసలు ఆ ఉంగరాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
యుగాలు మారవచ్చు...
అవతారాలు ముగియవచ్చు...
కానీ రాముడిపై హనుమంతుడి భక్తికి అంతం లేదు!
జై శ్రీరామ్!
జై హనుమాన్!
ఈ అద్భుతమైన కథను ప్రతి రామభక్తుడికి షేర్ చేయండి
"श्री राम"
"श्री हनुमान"
#JaiShriRam #JaiHanuman #LordRama #Hanuman
భారతీయ అణుపరిశోధన రూపశిల్పి భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం
భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త,
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (#TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు,
అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే (#AEET) కు కూడా వ్యవస్థాపక డైరెక్టరు,
భారత అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమానికి ఈ రెండు సంస్థలూ మూలస్థంభాలుగా నిలిచాయి.
"భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలి దశలో ప్రపంచంలోని అతి కొద్ది దేశాల మధ్య భారతదేశం అణు దేశంగా అవతరించడానికి కారణం హోమీ జహంగీర్ భాభాకే చెందుతుంది.
వారు భారతదేశ అణుశక్తికి పునాది వేశాడు వారి దార్శనికతలు కూడా దేశాన్ని బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా మార్చాయి.
నేడు పద్మభూషణ్ శ్రీ హోమీ జహంగీర్ బాబా గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను 💐 🙏 🪷
🇮🇳 #भारतीय_परमाणु_उर्जा #महानवैज्ञानिक #पद्मभूषण
#डॉ_होमी_भाभा #DrHomiBhabha
#HomiJehangirBhabaha
#RKBJP #Nuclearpower #होमीजहंगीरभाबा #होमीबाबा
"महान वैज्ञानिक" "डॉ होमी जहांगीर भाभा"
#डॉ_होमी_जहांगीर_भाभा
#DrHomiJehangirBhabha
#RSSHistory : గాంధీజీనే ఆశ్చర్యపరిచిన ఆర్ఎస్ఎస్ సంఘటన! 1934లో ఏం జరిగింది?
కుల వివక్ష లేని సమసమాజ నిర్మాణం ఎలా సాధ్యం?
1934లో గాంధీజీ చూసిన నిజం! 🚩
1934 డిసెంబర్లో వార్ధాలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీజీ సందర్శించారు. అక్కడ బ్రాహ్మణుల నుండి మహార్ సామాజిక వర్గం వరకు 1,500 మంది స్వయంసేవకులు ఎలాంటి కులభేదాలు లేకుండా కలిసి వండుకుని, కలిసి భోజనం చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
డాక్టర్ హెడ్గేవార్తో గాంధీజీ జరిపిన ఆ చారిత్రాత్మక సమావేశం విశేషాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి..
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి నుండి నేటి వరకు దేశ సేవలో తరించే ప్రతి జాతీయ వాది తన వ్యక్తిగత ఆనందాల కంటే సమాజ శ్రేయస్సు గురించి ప్రతినిత్యం ఆలోచిస్తారు అనడానికి ఈ ఉదంతం సజీవ సాక్ష్యం
💊 క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త! 🇮🇳
క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు ఉపశమనం కలిగించేలా 543 క్యాన్సర్ మందుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం! 👏
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజారోగ్యానికి, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.
✅ ఖరీదైన క్యాన్సర్ మందులపై ధరల నియంత్రణకు చర్యలు
✅ రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రయత్నం
✅ అందుబాటులో వైద్య చికిత్స ఉండేలా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
ఆరోగ్యమే మహాభాగ్యం…
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందాలన్నదే లక్ష్యం! 🇮🇳
#CancerCare #AffordableHealthcare #NPPA
Attended the ‘Rashtra Sarvopari Sammelan’ organised by Republic Media Network in New Delhi.
Reflected on India’s transformative journey and reaffirmed our commitment to building a strong, Atmanirbhar and Viksit Bharat, guided by the principle of Nation First.
@republic
1984 में जिस दिन दिल्ली में हमारे सिख भाइयों के साथ हिंसा और दंगे हुए थे, उसी दिन राहुल गांधी और कांग्रेस पार्टी द्वारा कार्यक्रम का आयोजन किया जाना निंदनीय है।
Arnab Goswami: “CJP is extending support to the INDI Alliance’s November 1 rally.”
BJP National President @NitinNabin ji’s response?
“Let the entire gang of anarchists unite. We’ll take them all on together!”
అమిత్ షాగారు, నితిన్ నబిన్ గారు ఢిల్లీలోని మన బిజెపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి సమావేశంలో రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారితో కలిసి పాల్గొన్నాను... జైహింద్
आज नई दिल्ली में विश्व पंजाबी संगठन द्वारा आयोजित 'मन की बात' पर आधारित चित्र प्रदर्शनी में सम्मिलित हुआ।
विश्व का सबसे बड़ा जन-संवाद कार्यक्रम #MannKiBaat जन-भागीदारी से राष्ट्रनिर्माण का जीवंत उदाहरण है। मोदी जी ने इसके माध्यम से प्रसिद्धि से दूर रहकर देश के कोने-कोने में काम कर रहे अनगिनत नायकों को पहचान दी है और 'बेटी बचाओ-बेटी पढ़ाओ', खादी व स्वच्छता से लेकर जल संरक्षण तक अनेक विषयों को जन-आंदोलन में बदला है।
In the wake of Cyclone Arnab, spoke with the Chief Ministers of Andhra Pradesh, Puducherry, Odisha and Chhattisgarh and assured them of every assistance to mitigate the hardship of the people in the face of the disaster. NDRF and SDRF teams have sprung into action and are continuing rescue and relief operations on a war footing. IMCTs will soon be sent to assess the impact and further assistance required.
Government of India stands with the people with resolute commitment.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతుకకు గౌరవం ఇవ్వడం…
ప్రజల తీర్పును గౌరవించడం!
ఒకవైపు ప్రజా మద్దతుతో బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు,
మరోవైపు కాంగ్రెస్ సభల్లో కనిపిస్తున్న ఖాళీ కుర్చీలు
ప్రజల స్పందనలోని వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే మాటలు కాదు, ప్రజల కోసం చేసిన పని ముఖ్యం.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం… అరాచకానికి తావివ్వకూడదు!
#NarendraModi
#NitinNabin #AmitShah
#SaveDemocracyRemoveAnarchy #IndianDemocracy
#ESTIC2026
A technology's success is not determined by how advanced it is. Its true power lies in its ability to solve meaningful, real-world problems: PM Modi
via Namo App
#ESTIC2026
भारत का एक और सामर्थ्य है- सॉल्यूशन और स्किल। भारत में कोई सॉल्यूशन सफल होता है, तो उससे दुनिया के अनेक देशों की समस्याओं के समाधान का रास्ता भी बनता है। हमारा डिजिटल स्टैक इसका शानदार उदाहरण है। हमारी 5G टेक्नोलॉजी भी इसका एक बेहतरीन उदाहरण है: PM Modi
via Namo App