ఎన్నికల ముందు కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తానని కబుర్లు చెప్పి,
కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా పట్టించుకోని నాయకులని బరాబర్ ఎండగడతాం
ఓట్ల కోసమే బతికే కొడుకులకు కులం,మతం,ప్రాంతం ముఖ్యం
దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పరితపించే మాకు మనుషులే ముఖ్యం
ప్రాణం విలువ ఎక్కడైనా ఒక్కటే
పోటీ పరీక్షలకి హాజరయ్యే అభ్యర్ధుల ఇబ్బందులను అర్దం చేసుకొని సంవత్సరంలో జరిగే అన్ని పరీక్షలకీ ఒకే ఫీజు విధానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన జనసేనాని
NRA ద్వారా ఒకే ఫీజు విధానాన్ని అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
జనసైనికుల సహాయ సహకారాలతో స్వప్న కొవ్వాడ గారు ఇప్పుడు బ్యాంగిల్స్ షాప్ నడుపుతున్నారు ❤️❤️
ఎక్కడ కష్టం ఉంటె అక్కడ జనసేన కష్టం తీర్చడం కోసం తప్పక ఉంటుంద���✊
@PawanKalyan 🙏
Sri. Pawan Kalyan, the most authentic & honest influence in my life.
His words inspire,motivate, encourage and empower me to become the best version of myself.
Wishing my Babai a very Happy Birthday !! 🙏 #HBDPawanKalyan
జనసైనికుల మరణం బాధాకరం. నిన్న రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో ముగ్గురు జనసైనికులను కోల్పోవడం జనసేనకు తీరని లోటు. మృతుల పవిత్రాత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
THANK YOU SO MUCH SIR 🙏for your kind reply so greatfull to u. Hatts off to you for your ✊kindness,simplicity,and humbleness the way u supported n encouraged me is beyond words,my son will be super excited..😳Seeing this message from you lots of love ❤️thnku sir🙏
Those interviews still inspire many people sir. Can't forget how affectionate you are and you have always been the same. Wish you all the success both as a Powerstar and as a Powerful Leader.🙏