ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Wishing you all a very Happy Diwali 🪔❤️
May this festival bring happiness, peace, and prosperity to you and your loved ones.
Have a safe and beautiful Diwali ✨
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
Took this memorable day as an opportunity in donating to our party this month !!
Dear Chief @PawanKalyan,
On this Land sliding Victory,
Please tweet Acknowledging our Party Followers !!
Jai JanaSena !
Jai Jai JanaSena !!!
Love you My Kalyan babu ❤️
#APLocalBodyPolls
సాలూరులో జనసేన ప్రభంజనం🔥
మంత్రి ఇలాఖాలో టీడీపీ, వైసీపీలను కాదని జనసేనకు ప్రజలు పట్టం కట్టారు✊
జనసేన – 9,686
వైసీపీ – 9,390
టీడీపీ రెబల్ (ఇండిపెండెంట్) – 6,659
గత రెండేళ్లుగా డోలీ రహిత ఆంధ్రప్రదేశ్, అడవి తల్లి బాట వంటి కార్యక్రమాల ద్వారా సాలూరు అభివృద్ధి, గిరిజన సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు.
ఆ కృషికి కొనసాగింపుగా నాగబాబు గారు సాలూరు బాధ్యతలు తీసుకుని నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ, పరిస్థితులను పర్యవేక్షిస్తూ జనసైనికులతో కలిసి పనిచేశారు.
నాగబాబు గారి నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ, జనసైనికులతో కలిసి చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫలితం సాధ్యమైంది!
పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి సంకల్పం.. నాగబాబు గారి క్షేత్రస్థాయి కృషి.. జనసైనికుల శ్రమ.. సాలూరు విజయం ✊❤️
@JanaSenaParty@NagaBabuOffl@PawanKalyan
#JanaSenaStrikesAgain
#JSPStrikes100Again
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
Happy Birthday to my dearest @ssrajamouli Garu ❤️
Wishing you good health, happiness and many more years of making Indian cinema proud.
Can’t wait to witness the spectacle you’re creating with #Varanasi ❤🔥
@YashaswiniP27 Kalyan ki janalaki yemaina cheyali ani pichi....Yevaru Better antey vallani chusukuntaru....Sorry to say this G lo dammu untey kalyan oka scam chesaru ani cheppu