@KVNRao_Opinion@ysjagan నిజం చెప్పావ్ రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ బ్రతుకెందో.మనం గెలిస్తే గెలుపు, ప్రత్యర్థులు గెలిస్తే అది గెలుపు కాదు అనడం మీకు ఇప్పుడు కొత్తేం కాదులే. దొంగ ఓట్లు అయితే దర్శిలో టిడిపి ఎలా గెలిచింది.మీ మాటలు జనం ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు.
@VamsiKKagitha@ysjagan ఆ దొంగ ఓట్ల వల్లే ఇన్ని రోజులు మీ బాబు కుప్పం గెలుస్తూ వచ్చింది.మీరు ఎన్ని సొల్లు మాటలు చెప్పినా జనం వినే రోజులు పోయాయి లే గానీ.కొత్త నియోజక వర్గం వెతుక్కొండి.
@Nandu_Pawanist2 @ysjagan అవ్వా తాతలు గురించి మా జగనన్న చూసుకుంటాడు లే గానీ,ముందల పోయిన మీ పార్టీ గుర్తుని తెచ్చుకునే ప్రయత్నం చేయండి.అసలే ఇండియాలోనే అన్ని సంవత్సరాలు అయినా గర్తులేని పార్టీ గా మనకి ఒక record ఉంది.