🏆 అమరావతి ఛాంపియన్షిప్–2026
ఆంధ్రప్రదేశ్ యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదిక. 12 క్రీడా విభాగాల్లో పోటీలు, రూ.91.90 లక్షల భారీ నగదు బహుమతులు. జూలై 15 నుంచి ఆగస్టు 26 వరకు పోటీలు,ఆగస్టు 29న ఫైనల్స్.మీ ప్రతిభకు గుర్తింపు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.