ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్
వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్
అసెంబ్లీలోనైనా, బయటైనా బీఆర్ఎస్ పార్టీ @BRSparty రైతులతో పాటు విద్యావంతులకు,
పట్టభద్రులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
కేటీఆర్ @KTRBRS , హరీశ్ రావు @BRSHarish , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ నాయకులు
నిరంతర�� ప్రజా పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు.
అందువల్ల పట్టభద్రులను ఓటు అడిగే పూర్తి హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది.
ఎవరినడిగినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు, 100% బీఆర్ఎస్ విజయం
సాదిస్తుందని ఆశీర్వదిస్తున్నారు.
#GraduateMLC #Warangal_Khammam_Nalgonda
విద్యావంతులు మాత్రమే పాల్గొనే ఎన్నిక ఇది.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా, పట్టభద్రుల సమస్యలపై నిత్యం కొట్లాడుతూనే ఉన్నా.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనండి, మీ ఓటు నమోదు చేసుకుని ప���రజాస్వామ్యాన్ని గెలిపించండి.
#GraduateMLC
#Warangal_Khammam_Nalgonda
📍కొత్తగూడెం
ఓటరు నమోదులో ఎంత ముందుంటే అంత మెజారిటీతో గెలుపు ఖాయం.
ప్రభుత్వ వ్యతిరేకత పట్టభద్రుల ఓటరు నమోదులో ప్రతిబింబించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కై కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య నాయకుల, కార్యకర్తల సన్నాహక సమావేశం కొత్తగూడెం తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ తక్కల్లపెళ్లి రవీందర్ రావు గారు, మాజీ మంత్రి పెద్దలు వనమా వెంకటేశ్వర రావు గార్ల నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.
పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు రాజకీయ ముఖ చిత్రం మారుతుందని, కాంగ్రెస్ మెడలు వంచడానికి ఇదే సరైన అవకాశం.
ప్రతీ కార్యకర్తల గ్రామాల్లో, పట్టణంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని పిలుపునివ్వడం జరిగింది.
#WarangalKhammamNalgonda #GraduateMLC
📍కొత్తగూడెం, ప్రకాశం స్టేడియం…
కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించడం జరిగింది.
#WarangalKhammamNalgonda#GraduateMLC
ఇన్నాళ్లు మన వినతి పత్రాలు చేయని పని, ఇప్పుడు ఫాం -18 చేస్తది.
ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందితే ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టి మనకిచ్చిన హామీలు నెరవేరుస్తుంది.
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోండి.
ఏమైనా సందేహలు వుంటే క్రింది హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేయండి.
7093864821
7386807604
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
మా తెలంగాణ ఆనవాయితీ బతుకమ్మ,
మా తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ.
అలాంటి బతుకమ్మకు స్వాగతం పలుకుతూ అద్భుతమైన చరణాలతో, అత్యద్భుతమైన పాటను ఆలపించడం చాలా సంతోషం.
బైలెల్లి రాయే.. మా తల్లుల తల్లీవి నువ్వు,
బతుకమ్మ రాయే.. దీవి నుంచి దిగివచ్చి నువ్వు.
పిలిస్తిమి అమ్మో.. నీ పూల రాశి పోసి నిన్ను,
మొక్కాలే తల్లో.. మా నొసలు నేలకు రాసి నిన్ను.
#Bathukamma🌼
కేసీఆర్ గారి పాలనలో ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారింది, బీడు పడ్డ తెలంగాణ పచ్చపడ్డది.
కానీ నేటి కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణ కాస్త అధఃపాతాళానికి పడిపోయింది.
#TelanganaAnteKCR
సమ్మక్క సారక్క దర్శనార్థం వరంగల్ వచ్చిన పారడైస్ సినీ బృందాన్ని ములుగు గట్టమ్మ దగ్గర పలకరించడం జరిగింది.
అస్తిత్వ పోరాటం, గుర్తింపు కోసం జరిగే ఘర్షణను దర్శకుడు శ్రీకాంత్ఓదెల అద్భుతంగా మలిచారు
న్యాచురల్ స్టార్, హీరో నాని @NameisNani సినిబృందం అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలను మెప్పించారు.
అస్తిత్వ పోరాటానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ, ఆ తెలంగాణ ను సాధించడం కోసం, ఇక్కడ ప్రజల గుర్తింపు కోసం వారు అండగా నిలిచిన తీరును ��ిత్రంలో అద్భుతంగా చూపెట్టడం హర్షణీయం.
#Paradise
మన కోసం పోరాడే వారు,
మన కోసం పరితపించే వారు,
పట్టభద్రులకు పట్టం కట్టే వారు,
మన కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలంటే ముందు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి.
Register your Vote to Raise your Voice
https://t.co/9SXp4nBlNN
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda