నువ్వు ఎంత మందిని మంత్రులు చేస్తే ఏంటి రేవంత్...
వాళ్లందరు మళ్ళీ అనుములు రేవంత్ బ్రదర్స్ కు సలాం కొట్టాల్సిందే..
రేవంత్ బ్రదర్స్ కనుసన్నల్లోనే పని చేయాల్సిందే..
లేకుంటే వాళ్ళను నువ్వు పక్కకు పెట్టుతావే..
రేవంత్ రెడ్డి కూడా చేతబడులు, క్షుద్ర పూజలు చేసే ముఖ్యమంత్రి అయ్యాడా?
నవీన యుగంలో క్షుద్ర పూజలు, చేతబడులు అని మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి ఎంత పనికి మాలినోడో, అసమర్ధుడో అర్థం అవుతుంది
చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు ఇంకా రేవంత్ రెడ్డి?
మూడేళ్లు గడిచింది. ప్రజలకు చేయాల్సిన వాటి మీద మాట్లాడకుండా బూతు పురాణాలు, క్షుద్ర పూజలు అంటూ రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
పార్టీ కష్టకాలంలో పార్టీతో ఉంటూ... పార్టికి విధేయుడు గా పనిచేస్తున్న @RakeshReddyBRS అన్నకు మాత్రమే ఇవ్వాలి టికెట్... ఎందుకంటే నిరుద్యోగులకు విద్యార్థుల హక్కుల పట్ల ప్రశ్నించే తత్వం ఉన్న మా ఆశాకిరణం...
కేసీఆర్ గారు పక్కా రాకేష్ అన్నకే టికెట్ ఇస్తారు అని విశ్వాసం ఉంది...
BRS comeback will start with Graduate MLC win by Rakesh Reddy.
Rakesh Reddy & BRS is the perfect combo for everyone.
BRS knows how to pull this seat comfortably.
Winning streak begins 🥂
@RakeshReddyBRS anna is doing well on the ground and has strong connect with the public. He is accessible to people and understands local issues and problems. Considering his ground level presence and public connect, he would be a good fit .
Oka section of wgl leaders vasudevareddy ni push chestunaru ...
Manchi fight iyalante at present Rakesh is best option... Luck kalsoste win aye chance kuda undi ...
Wgl gang pressure ki taloggi ticket VDR ticket iste bokka BRS ki ani na strong feeling... 😌
ఈ స్పీచ్ వేరే లెవల్ లో ఉంది రాకేష్ రెడ్డి అన్న 🔥
విద్యార్థులను ఎండ్రిన్ తాగి చావమనటానికి ఎవడ్రా బాబు నువ్వు...
నువ్వు ఒక్క రోజు ఐన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా..తెలంగాణ కోసం కొట్లాడినవా...
@RakeshReddyBRS@KTRBRS@BRSparty