"రీ ఎగ్జామ్ పెడతాం" అంటే సరిపోతుందా?
మాకు కూడా ఓటు చోరీ జరిగిందనే అనుమానం ఉంది...
మళ్లీ ఎన్నికలు పెడతారా? 🤔
సూపర్‌గా అడిగావమ్మా!🔥
#NEET#PoliticalSatire#StudentProtest
ములుగు జిల్లా తుపాకులగూడెం-సమ్మక్క బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 1,65,000 క్యూసెక్కులు దాటింది.
సాయంత్రానికి 2,00,000 క్యూసెక్కులు దాటుతుంది.
దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2
9 లక్షల ఎకరాల కోసం కేసీఆర్ గారు సమ్మక్క బ్యారేజీని 2022లో పూర్తి చేశారు.
-Forwarded Video
బీఆర్ఎస్ పార్టీకి అసలు క్యాడర్ లేదు
ఇందిరా పార్కులో కేటీఆర్ చేసిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
కేటీఆర్, రేవంత్ రెడ్డి కలిసి మోదీని బద్నాం చేస్తున్నారు
- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
హరీష్ రావు ఒత్తిడితో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు
రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో 5 మోటర్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేసిన ప్రభుత్వం
దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన నీరు, ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో–40,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో–38,410
మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు
రేవంత్ రెడ్డి మాటలు విని అందెశ్రీ, గద్దర్ ఆత్మలు కూడా బాధపడి ఉంటాయి
పెళ్లికి వచ్చి సావు డప్పు కొట్టినట్టు ఎక్కడికిపోయినా కేసీఆర్ గారిని తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు
–బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
కేసీఆర్ గారి తలలో తెలంగాణ మ్యాప్ పెట్టి కార్టూన్ గీస్తే, కేసు పెడతారు అనుకున్నాను
కానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ప్రేమగా హత్తుకున్నారు
కేసీఆర్ తలలో తెలంగాణ మ్యాప్ ఎందుకు పెట్టావని చిరంజీవి అడిగితే "తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తా" అనే ఉద్దేశంతో పెట్టాను అని చెప్పాను
కేటీఆర్ నా అభిమాన రాజకీయ నాయకుడు
కేటీఆర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి వివరించిన కార్టూనిస్ట్ శంకర్
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించిన మహిళా రైతులు
Live: కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
📍 సోమాజిగూడ ప్రెస్ క్లబ్ https://t.co/16KrGw0zOX
Congratulations @Pvsindhu1 👏👏
ఇది మనదేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం. మీరు భవిష్యత్తులో మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #PVSindhu#JapanOpen#JapanOpenChampion 🇮🇳
1 TMC నీళ్లు అంటే ఆంధ్ర తెలంగాణ ల ఉన్న 2 కోట్ల 83 లక్షల ఇళ్లలో ఉండే 1000 లీటర్ల ట్యాంకు నిండా ఎన్ని నీళ్లు పడతాయి అన్ని నీళ్లు అన్నమాట . ఒక్క కన్నేపల్లి పంప్ హౌస్ ఒక్క రోజులో 3 TMC ల నీళ్లు ఎత్తిపోస్తది కాబట్టి ఎవడో తెలివి తక్కువ సన్నాసి అన్న మాటలు వినకండి …