ఓరుగల్లు బిడ్డా పౌరుషం 🔥🔥
ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డిని,అధికార పార్టీని మూడు చెర్ల నీళ్లు తాగిస్తుంది.
సుష్మిత అక్క ఒక్క స్పీచ్ కే మొత్తం కాంగ్రెస్ పార్టీ షేక్ షేక్ ఐతుంది...
@KondaSusmita
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
కవిత దేవనపల్లికి షాక్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు.
నువ్వు ఎన్ని చేసిన ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు,
వెన్నుపోటు పాపం అనుభవించక తప్పదు అనీ తేల్చిచెప్పిన తమిళ జ్యోతిష్యుడు.
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ఆసిఫాబాద్ నుండి 300 కిలోమీటర్ల పాదయాత్ర
ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎర్రవల్లి నివాసం వరకు సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్న ఇద్దరు అభిమానులు జాడే తిరుపతి, దుర్గం శంకర్
నమ్మి మోసపోయి కాంగ్రెస్ ముసుగులో నాశనకాలాన్ని కొని తెచ్చుకున్న పాపానికి విముక్తి కలగాలంటే.. “కేసీఆర్ పాలన కావాలే… కేసీఆర్ మళ్లా ముఖ్యమంత్రిగా రావాలే” అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, ఎర్రవెల్లి బాట పట్టిన ఆదిలాబాద్ అడవి బిడ్డలు
ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేడు కేసీఆర్ గారిని కలుసుకున్న అభిమానులు
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో అనారోగ్యంతో ఉన్న పలువురిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు R M O గారికి సూచించారు మాజీ మంత్రి BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు..
మా @TRPartyOfficial దెబ్బకి తన ఇంటిపేరు మార్పు కోసం తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడిని కలిసిన కవిత.
తన నివాసంలో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌తో కవిత భేటీ
కల్వకుంట్ల అనీ తీసేసి తన భర్త ఇంటిపేరు దేవనపల్లి అనీ పెట్టుకో అనీ చెప్పిన జ్యోతిష్యుడు.
బ్రేకింగ్ న్యూస్ 💥💥
కొండా సుష్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్
మంత్రి కొండా సురేఖను వివరణ కోరిన టీపీసీసీ
సీఎంపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం
రేవంత్ రెడ్డిని ఏకిపారేసిన కొండా సుస్మిత…
కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి మిగతా కాంగ్రెస్ సీనియర్ లీడర్లుఈరోజు కొండా సుస్మిత పుట్టిన రోజు జన్మలో మర్చిపోరు….😂😂😂
- RTV News anchor Manoj ejjagiri
బ్రేకింగ్ న్యూస్
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్‌పై ధాన్యం కుంభకోణం కేసు నమోదు
రేఖా నాయక్ రైస్ మిల్లులో రూ.40.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్టు గుర్తింపు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో మూడు రబీ సీజన్లకు సంబంధించిన 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తింపు
మాయమైన ధాన్యం విలువ రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా
ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లించారని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారని అధికారుల నివేదిక
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదుతో రేఖా నాయక్‌పై క్రైమ్ నంబర్ 165/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఖానాపూర్ పోలీసులు
60 ఏళ్ల నుండి ఉంటున్న ఇల్లును 22-A నిషేధిత జాబితాలో పెట్టారు
భూములను 22-Aలో ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఎవరు పెట్టామన్నారు?
రాత్రికి రాత్రే కాలనీలు, లే అవుట్లు, HMDA అమ్మిన భూములు, HUDA అమ్మిన భూములు, వేలంలో ప్రభుత్వం అమ్మిన భూములను 22-A నిషేధిత జాబితాలో పెడితే ప్రజలు ఏమైపోవాలి
సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎమ్మార్వో దగ్గరికి, అక్కడికి పోతే ఆర్డీవో దగ్గరికి, అక్కడికి పోతే కలెక్టర్ దగ్గరికి, ఆయన దగ్గరికి పోతే ULC ఆఫీసు దగ్గరికి పొమ్మని ఇలా ఇంత మంది దగ్గరికి ప్రజలను తిప్పించుకుంటున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు ప్రజలు ఎందుకు తిరుగుతూ కష్టాలు పడాలి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
నేను రూ.1 కోటి వెచ్చించి 600 గజాల స్థలంలో ఉన్న ఇల్లు కొన్నాను
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్తే.. 22A కింద నిషేధిత జాబితాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని అధికారులు చెప్తున్నారు
అటు డబ్బులు పోయాయి, ఇటు రిజిస్ట్రేషన్ కూడా అవ్వట్లేదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
- హరీశ్ రావుతో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు