ఏపీ విద్యా శాఖామంత్రిగా లోకేష్ పనితీరు..👏👏👌
ఈ ఇయర్ కొత్తగా లక్ష మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు..కారణం ప్రభుత్వం పెద్దఎత్తున్న టీచర్లను నియమించడం..వారికి బోధనేతర పనులు తగ్గించడం..అద్భుతంగా text books నీ తీర్చి దిద్దడం..మంచి క్వాలిటీ తో ఉదయం అల్పాహారం & మధ్యాహ్న భోజనం అందించడం..LEAP ప్రోగ్రాంతో విద్యార్థుల మీద టీచర్ల పర్యవేక్షణ పెంచడంతో పాటు తల్లి తండ్రుల ఆధ్వర్యంలో స్కూల్ కమిటీలు వంటివి అద్భుతంగా పనిచేస్తున్నాయి..
#Naralokesh #APEducation #APGrowth #QualityEducation #AndhraPradesh
మొదటి రోజు కర్నూలులో జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అమరావతి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. మరునాడు అమరావతి నుండి తిన్నగా హోస్ పేట వెళ్లొచ్చు. కానీ సీఎం చంద్రబాబుగారు కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని ఉద్యాన సాగు గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి, భూగర్భ జలాల పెంపు గురించి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. అందుకోసం ఆయన రాత్రికి కర్నూలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. తన సౌలభ్యం, సుఖం చూసుకోకుండా అలుపెరుగక పనిచేయడం అంటే ఇదే కదా?
#ChandrababuNaidu
#AndhraPradesh
రాయలసీమ బిడ్డను.. రాయలసీమను రత్నాల సీమగా మార్చే వరకు మీకు అండగా ఉంటా..
ఎన్జీటీ లో స్టే వెకేట్ చేయించలేని వ్యక్తులు రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. నీళ్లిస్తామని సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేశారు, ఇదా నీళ్లివ్వడం అంటే? సీమకు నీళ్లిచ్చే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. కనీసం ప్రాజెక్టు గేట్లకు కూడా మరమ్మతులు చేయించలేకపోయారు.
#JonnagiriGoldFields
#APGoldMiningProject
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#HappyFathersDay
అయ్యా, కొడుకులు ఇద్దరూ కలిసి 1 లక్ష 50 వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు ప్రజల సొమ్ము మింగారు! నీ మీద 43 వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు ఉన్నాయి! మా నాన్న గొప్ప నాయకుడు, మంచి మనిషి అని చెప్పుకోడానికి సిగ్గుండాలి @ysjagan రెడ్డీ!
#మహామేత#యువమేత
భలే చెప్పాడు కదా..👌👌
జగన్ 2.0 రప్ప రప్ప పాలన వస్తే రాష్ట్రం ఎలా వుంటుందో 2 నిముషాల #video లో మొత్తం చేప్పేశాడు ...
ఒక్క video తో జగన్ 1.0 ఐదేళ్ల చీకటి పాలన మరిచిపోయిన వాళ్ళకి పాత జ్ఞాపకాలు మళ్లీ ఇంకోసారి గుర్తుచేశాడు ...
వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును వివరించారు. ఏపీ పారిశ్రామికాభివృద్దిలో భాగం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
@HareenReddy@bobbysairam Arai pay tm. Nuvvu cheppu ela vadalo. Sollu enduku. A Jagan gadu vundadaniki kattukunnadu. Kabatti 20 rooms a kattadu. That is the problem here.
కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా బురద చల్లాలని చూసిన #సాక్షి మీడియాకు వైకాపా నేత నుంచే గట్టి షాక్ తగిలింది!
తుని పాప మిస్సింగ్ కేసులో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. "అలా అనకండి, అక్కడ వందల మంది సిబ్బంది ప్రాణాలు పెట్టి పని చేస్తున్నారు. అనవసరంగా వెళ్లి స్టంట్లు చేసి వాళ్ళ పనిని చెడగొట్టలేం" అని వైకాపా నాయకుడే కడిగి పారేశారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన ఏడు కాటేజ్ లను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అతని అనుచరులు సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. వాటిలో ఒక కాటేజీ తాళాలను నిన్న అప్పగించారు. 3 సంవత్సరాల అద్దె రూ.1.08 కోట్లను చెల్లించాలని ,మిగతా కాటేజీలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం
#PsychoFekuJagan
#AndhraPradesh
మహిళల చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి, మహిళల సంసారాల గురించి, మహిళల కాపురాల గురించి, మహిళల పై బాడీ షేమింగ్ చేస్తూ..
ఇవా @ysjagan నువ్వు ముందు ఉండి మాట్లాడుతూ, నీ గొడ్డలి బ్యాచ్ చేత మాట్లాడిస్తూ, చేసే రాజకీయం ?
#WeStandWithAnitha#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#YcpCriminalPolitics
పరామర్శలకు కూడా జనాలని తోలుకొచ్చే పరిస్థితికి దిగజారిపోయావా @ysjagan ?
"మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు.. జగన్ వస్తున్నాడు, ఒక వంద ఇస్తాం, గట్టిగా అరవాలని తోలుకొచ్చారు.. నీళ్ళ చుక్క ఇవ్వలేదు.."
ఇది గొడ్డలి పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం పార్ధివదేహాలు సాక్షిగా, జగన్ చేస్తున్న గొడ్డలి రాజకీయం..
#PsychoFekuJagan
#AndhraPradesh
ఊహా లోకంలో కాకుండా, రియాలిటీలో బ్రతుకు @ysjagan!
నీ గొడ్డలి పార్టీ పరిపాలనకు అద్దం పట్టింది ఎల్జీ పాలిమర్స్ ఘటన.
5 ఏళ్లు గడిచిపోయాయి, ప్రజలు మర్చిపోయారని అనుకుని ఇప్పుడు కొత్త కథలు చెప్పొద్దు జగన్.
ఎల్జీ పాలిమర్స్ విషాదంలో నీ పరిపాలన చేసిన ఘనకార్యాలేంటో, బాధితులే చెబుతున్నారు... ఒకసారి వారి మాటలు విను.
#PsychoFekuJagan
#AndhraPradesh
చాలా రోజుల తరువాత అమరావతికి మంచి న్యూస్..👌👏
కేంద్రం సుమారు రూ.1,299.08 కోట్ల అంచనా లతో ప్రభుత్వ భవనాలను, అలానే 1235 కోట్లతో హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది, టెండర్లు పూర్తి అయ్యి 2027 లో పనులు మొదలయ్యే అవకాశం ఉంది..🙏
గొడ్డలి పార్టీ నేత, శవ రాజకీయాలు చేసే జగన్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌పై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పర్మినెంట్ ఉద్యోగిని కూడా తొలగించలేదు. అలాగే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో ప్రతి రూపాయి దేనికి ఖర్చు చేశారో పూర్తి లెక్కలు ఉన్నాయి. ఎప్పటిలాగే జగన్ ఫేక్ ప్రచారం చేసి మరోసారి దొరికిపోయాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
కార్మిక సంఘాల తీరు చూస్తే బాధేసింది. డబ్బులివ్వండి.. డబ్బులివ్వండి అంటున్నారు. అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి, మేము చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలా? బాధిత కుటుంబాల జీవితాలకు శాశ్వత భరోసా వద్దా?
కార్మిక సంఘాల వైఖరిని సూటిగా ప్రశ్నించిన మంత్రి లోకేష్
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి గారు రాష్ట్ర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మృతుల కుటుంబాలకు కుమారస్వామి గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి, వారు రెగ్యులర్ ఉద్యోగులైనా లేదా ఔట్సోర్సింగ్ సిబ్బందైనా, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇది వారికి లభించే బీమా, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోనే కొనసాగేందుకు అవకాశం కల్పించారు. పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు, ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వీళ్ళా కార్మిక సంఘం నేతలు ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని ప్లాన్ చేసి, నష్టాల్లోకి నెట్టేసిన గొడ్డలి పార్టీ దగ్గరేమో ఇక ఇకలు పకపకలు.... స్టీల్ ప్లాంట్ ని కాపాడి రూ.14 వేల కోట్లు తెచ్చి, నిలబెట్టి, కార్మికుల జీవితాలని కాపాడిన కూటమి నేతల పై రాజకీయ విమర్శలు... వీళ్ళా కార్మిక సంఘం నేతలు ? కాదు వీళ్ళు వైసీపీ బానిసలు..