🔴 ఫేక్ ఆర్డర్లతో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు
📍 ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజుకు దసరా వేళ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పేరుతో లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బిర్యానీలను COD లో ఆర్డర్ పెట్టారు
🛵 వందలాది డెలివరీ బాయ్స్ ఇంటి ముందు క్యూ కట్టడంతో, నాగరాజు లోపలికీ రాలేక బయటకూ పోలేక నానా తిప్పలు పడ్డాడు
🙏 ఇలాంటి ఫేక్ ఆర్డర్లు పెట్టొద్దని నాగరాజు చేతులెత్తి వేడుకున్నాడు
எங்கடா இங்க இருந்த பைக்-அ காணோம்..! அதிவேகத்தில் வந்த காரால் நடந்த விபத்து... நூலிழையில் உயிர் தப்பிய இளைஞர்... பதறவைக்கு சிசிடிவி காட்சி
#Tuticorin | #Accident | #CCTV | #PolimerNews
I’m giving away a brand-new iPhone 18 Pro Max 🍎🔥
In exactly 24 hours, I’ll randomly pick 8 people from the replies to win!
RULES:
• Like & repost this post
• Comment “Ready”
• Follow me
• Comment the color you want — if you win, I’ll send you the phone in your chosen color 🎨
🌍 Worldwide shipping
Good luck everyone ❤️
🐱 పడిప��వడం తప్పు కాదు... ప్రయత్నించకపోవడమే తప్పు.
గోడ అవతల ఉన్న తన పిల్లలను చేరుకోవడానికి ఓ తల్లి పిల్లి పదేపదే కింద పడినా వెనుకడుగు వేయలేదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండింది. విజయం ఒక్క ప్రయత్నంతో రాదు...
ప్రయత్నం ఆపినప్పుడే నిజమైన ఓటమి మొదలవుతుంది.
#Motivation #NeverGiveUp
సూపర్ వీడియో.. #అమరావతి లో ఏమి నిర్మిస్తున్నారు అంటే కళ్ళుమూసుకుని ఈ వీడియో చూపించండి.. ఇందులో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు అన్ని దాదాపుగా కవర్ చేశారు, ఈ వీడియోలో ఉన్న నిర్మాణాలు మొత్తం 2028 మ��డ్ కి ఆల్మోస్ట్ పూర్తి అవుతాయి..
రోడ్లు.. బ్రిడ్జ్ లు..కాలువలు & రిజర్వాయర్లు & LPS లేఔట్ నిర్మాణాలు కవర్ చేయలేదు, అవి కూడా కవర్ అయ్యుంటే అమరావతి కళ్ళకు కట్టినట్టు కనిపించేది..
అమరావతి గురించి రాష్ట్రానికి తెలియచేయాలి అంటే ఇంత కంటే బెటర్ వీడియో ఉండదు..
@ACUNayeem గ్రేట్ work బ్రదర్ 👏
🤯 ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు! 🩸🕵️♂️
నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ కోసం చూస్తున్నారా? అయితే 'The Pale Blue Eye' ని మిస్ అవ్వకండి!
📌 1830ల కాలంలో ఒక మిలిటరీ అకాడమీ���ో ఒక కేడెట్ గుండెను కోసి మరీ హత్య చేస్తారు. ఆ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన ఒక సీనియర్ డిటెక్టివ్ (క్రిస్టియన్ బేల్).. అతనితో చేరిన ఒక విచిత్రమైన కవి!
క్రిస్టియన్ బేల్ నటన మైండ్ బ్లాస్టింగ్! 🎭
ఊహించని మలుపుల���ో సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.
లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే! 😱
క్రైమ్, ఇన్వెస్టిగేషన్ & డార్క్ థ్రిల్లర్స్ లవర్స్ తక్షణమే వాచ్‌లిస్ట్‌లో పెట్టేయండి! 🍿
📺 ప్లాట్‌ఫాం: Netflix (తెలుగు ఆడియో / సబ్‌టైటిల్స్‌తో లభ్యం)
#ThePaleBlueEye #ChristianBale #NetflixIndia #MovieReview #TeluguCinema #MustWatch