@MrRuturaja31 Taruvatha money sampadinchadam start chasaka, pakka vallu chudu nekana ekkuva sampadistunaru ani chulakanga chustaru bro..be prepared for that also
Know Your Minister
Minister for Tourism, Culture and Youth Advancement of Andhra Pradesh @RojaSelvamaniRK
• గత సంవత్సర కాలంలో టూరిజం కోసం చేసిన చర్యలు ఏమిటి?
• గోదావరి జిల్లాల్లో టూరిజం అభివృద్ధి చేయడం కోసం తీసుకున్న ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
• ఉత్తరాంధ్ర లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవిల్లి, శ్రీకూర్మం లాంటి దేవాలయాలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు, అరకు వ్యాలీ, లంబసింగి, లాంటి ప్రాంతాల అభివృద్ధికి ఏమి చర్యలు చేపట్టా��ు?
• యువజన శాఖ మంత్రిగా యువతకు ఏం చేశారు? యువత అభివృద్ధి కోసం, వారికి ఉపాధి అవకాశాలు, స్కిల్స్ పెంచుకోవడం కోసం ఏమైనా చేశార���?
• సాంస్కృతిక శాఖ మంత్రిగా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేలా చేసిన ఘనకార్యాలు ఏమిటి?
• కనీసం తెలుగు భాషా, యాస, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి ప్రాంత సంస్కృతి, యాసలపై గుర్తింపు కోసం ఏమైనా చేశారా?
• టూరిజం మంత్రి హోదాలో నెలకి రెండుసార్లు తిరుపతి, శ్రీ శైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో VIP దర్శనానికి ముప్పై నలభై మందిని తీసుకుపోతూ వాళ్ళ నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారనే మాట నిజ���ేనా?
• APIIC చైర్మన్ గా పారిశ్రామిక అభివృద్ధికి 2019 - 21 మధ్యకాలంలో ఏం వెలగబెట్టారు?
• ఇండస్ట్రియల్ మౌలిక సదుపాయాల కల్పనలో 2 యేళ్లు చేసిన ఘనకార్యాలు ఏమిటీ?
• మురికి తొట్టి లాంటి నోటితో @PawanKalyan గారిని విమర్శించడంపై పెట్టే శ్రద్ద ఏరోజైనా శాఖలపై పెట్టావా?
• @JanaSenaParty చెప్ప���ంది అని కాదు, పక్క రాష్ట్రాల మంత్రులతో పోల్చి చూసి మంత్రి పనితీరుపై నిర్ణయానికి రండి.
• రాష్ట్రంలో ఉన్న @YSRCParty పనికిమాలిన మంత్రుల్లో టాప్ 5 లో ఒకరిగా మేము భావిస్తున్నాము, మరి మీరు?
మీ అభిప్రాయాలు మంత్రిని ట్యాగ్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మంత్రిగా చేయాల్సిన భాద్యతలు గుర్తు చేయండి.
#HelloAP_WelcomeJSP #VarahiVijayaYatra #HelloAndhra_ByeByeJagan