@T2BLive చాలా చాలా బాగుంది... VFX, గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్, చాలా గ్రాండ్ గా ఉంది... కథలో కొంచెం స్లో ఉన్నా కొన్ని సీన్ లు మాత్రం చాలా బాగున్నాయి... కొన్ని సీన్ లలో నాగసాదువు లో అఖండ ఫీల్ ఉన్న, పెట్టిన ప్రతి రూపాయి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది VFX లో మాత్రం రీసెంట్ మూవీస్ లో చాలా బెస్ట్
@AndhraXpress తండ్రి గా తన బాధ్యతలు ముందు సరిగా నిర్వహించాడో లేదో... తను తన కొడుకు విషయం లో చేసిన తప్పే పెద్దయ్యాక తన కొడుకు రూపం లో తిరిగి వచ్చింది... పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. ఆ కొడుకు జీవితం లో చిన్నతనం లో ఎంతటి బాధని మిగిలించాడో... అయినా తండ్రి అలా కొట్టాడు అంటే తండ్రి తప్పేంటో
@TeluguBulletin Aa video thissthunna vaadu / adi em pikuthunnaru... Encouraging chesthunara... Ilanti vallaku siksha roddu meda andari samaksham lo veyali... Manava hukkula commisions em chestharu... Ilanti pilalakosam..
@cinemAsura Anna nike 200 kotlu isthdu ramcharan nuvve thiyyalevu cenima ni... Cenima ante adi reality kadu ado oka fantacy .. reality chala cenima lu dhuramga untayi... Veedilo chusuntav ga kottukune valla videos alage fight seen pedithe niku nachani ee fight ye better antav elevation adi
@swaasthi_ Aa పిల్లలను వెంటనే కాలేజ్ నుండి తీసివేయాలి... ఏ ఇతర కాలేజ్ లోనూ సీట్ ఇవ్వకుండా వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష గా... వాళ్ళ తల్లి తండ్రులను దెబ్బలు తిన్న పిల్ల వాడి కళ్ళ మీద పడి క్షమాపణలు కొట���టిన పిల్లల ముందే చెప్పించాలి... తప్పు ను కఠినంగా శిక్షిస్తే మరో తప్పు కి భయం ఉంటుంది
@alluarjun Still adiripoindhi sir ...pan World movies lo Mee Peru meeda oka kotha record creat avuthundhi mana india tarupuna.. wish you many more returns of the my acting king @alluarjun indian cenima ki meru oka icon
https://t.co/myCSLCCZVE
1760 లాటిన్ అమెరికా లో ఒక ఊరు , క్షుద్ర దేవతలను ఉపాసిస్తూ ఉండే డానియల్ ,
ఆకాశం లో నిండు పౌర్ణమి వెన్నెల, రాత్రి కాసేపట్లో పౌర్ణమి చంద్రుడు రక్త చంద్ర గ్రహణం మారబోతున్నాడు.
అడవి అంత ప్రశాంతం గా ఉంది గాలి కూడా శబ్దం చేయకుండా నిశబ్దంగా ఉంది
#horror#story
@iamnagarjuna@AnnapurnaStdios@KChiruTweets@sushkonidela
Respected sir / madam I wanted to Narate A story about * after death what happened to Soul # Science Meets Karma Truth” “Negligence Is Also Karma”
An World top Scientist discover what happened to Soul after the death..