If someone thinks about you, tries to talk to you, or simply wants to know how you are doing, believe me, you are very special to them. Never let go of such people, because they are the ones who truly care about you and hold a special place in your life.
#IgnoreWhoIgnoresYou#lov
కొన్నిసార్లు మనం కొన్నిటి కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అవి అప్పుడు దొరకవు ఇక దొరకదు అని వదిలేసినంక అప్పుడు అవి మనల్ని కావాలని వెతుక్కుంటూ వస్తాయి కానీ మనకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయి ఉంటది అప్పుడు మనం వాటిని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాము
#IgnoreWhoIgnoresYou#FriendsAfter20Years
Part 9
తినేవాళ్ళం అప్పట్లో రూపాయికి నాలుగు పానీపూరీలు వచ్చేవి మేము ముగ్గురం రెండు రూపాయలు మూడు రూపాయలు తినేసరికి మాకు సరిపోయేవి అప్పుడు అలా సాగేది మా లైఫ్ అది ఇప్పుడు తలుచుకుంటే అప్పుడే చాలా బాగుండేది అనిపిస్తుంది.
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 8
కాలేజీకి వెళ్లే వాళ్ళము రెండు నిమిషాలు కాలేజీకి లేట్ అయితే చేయి వెనకకు తిప్పి చక్క స్కేలుతో వేళ్ళ మీద కొట్టేవాళ్ళు మళ్లీ సాయంత్రం కాలేజ్ అయిపోయాక దగ్గర్లో ఉండే పానీ పూరి బండి దగ్గరకి వెళ్లి పానీ పూరి...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 7
ఆ నెంబర్ పట్టుకొని అతనిని కాంటాక్ట్ చేయడానికి మేము చాలా ట్రై చేసాం కానీ అవతల వ్యక్తి నుండి ఎటువంటి సమాధానం లేదు మాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మాకు అనిపిస్తుంది, అప్పుడే ఎంత బాగుండేది పొద్దున 8 గంటలకి...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 6
స్టార్ట్ చేశాము అతను దేనికి రెస్పాండ్ అవ్వలేదు . మేము ముగ్గురం చాలా excitement తో ఉన్నాం . ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది మా ఇంటర్ పూర్తయి అప్పట్లో ఉన్న స్నేహం గుర్తుంచుకొని మేము అతని కోసం వెతికి...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 5
అతని గురించి వెతికాం తెలిసిన ఫ్రెండ్ కోసం మాకు తెలియని వాళ్ళని కూడా మేము ఫ్రెండ్స్ చేసుకొని అతని కోసం వెతికాం చివరికి అతని నంబర్ దొరికింది వెంటనే మేము ముగ్గురం అతనికి ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు చెయ్యడం...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 4
ఈ స్నేహం ఇంత కాకపోయినా కొంచెం అయినా ఉంటుందని అప్పుడు మిస్ అయిన ఒక ఫ్రెండ్ ని నేను ముగ్గురం చాలా వెతికాం అతని ఫోన్ నెంబర్ లేదు ఉన్న పాత నెంబర్ అతని దగ్గర లేదు అతని Facebook,Instagram ఇంకా అన్ని సోషల్...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 3
MPC అయితే అన్ని బ్రాంచీలని కామన్ గా కలిపే ఒక టైమే లంచ్ టైం ఆ టైంలో MPC, Bipc ఇంకా CEC కలిసి లంచ్ చేసేవాళ్ళం అలా మా మద్య ఒక స్నేహం అనేది ఏర్పడింది మాకు అప్పుడు తెలియలే ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్నేహం...
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 2
ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక ముగ్గురు అమాయకులకు సంబంధించిన కథ, ఎందుకు అమాయకులు అన్నానంటే మీరు ఈ కథ చివర వరకు చదివితే మీకే అర్థమవుతుంది.
అవి ఇంటర్ చదువుతున్న రోజులు మేము ముగ్గురం MPC అయితే....
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years
Part 1
ఒకానొక సమయంలో, అంటే అవి ఆటో చార్జీలు మినిమం మూడు రూపాయలు తీసుకుంటున్నా రోజులవి, రూపాయికి నాలుగు పానీపూరీలు వచ్చే రోజులవి, సైకిల్ పంక్చర్ అయితే మూడు రూపాయలకి ప్యాచ్అప్ వేసే రోజులవి, అప్పుడు ఏం జరిగిందంటే....
#IgnoreWhoIgnoresYou#PavanMadhuRamesh#PMR#FriendsAfter20Years