🍽️ Food Safety Inspection Drive | 5/5
Restaurant Name: Iguru Restaurant
📍 Chitrapuri Colony, Khajaguda
📅 23.06.2026
As part of regular food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected Iguru Restaurant.
✅ Good Practices Observed
• Valid FSSAI License displayed at the premises
⚠️ Observations
• Dustbins found without lids
• Semi-prepared and prepared food items lacked proper name and use-by labels
• Houseflies observed in the kitchen, dishwashing area, and store room
• Medical fitness, water testing, packaging material, and pest control records were not available
• Refrigerators were not demarcated for veg and non-veg storage
• Food waste found uncleared in drains
• Cooked fish curry container kept directly on the floor
• Kitchen entry and store room were open to the external environment, increasing contamination risk
• Dust accumulation observed on ceilings in the dishwashing area and store room
• Mouldy cauliflower and unlabelled baby corn and jackfruit pieces were discarded on the spot
🛠️ Action Taken
• Instructions issued to implement proper food labelling and strengthen hygiene and storage practices
• Improvement Notice issued for immediate rectification of the observed violations
📋 Hygiene Assessment
🏆 63/104 Marks (61%)
Safe Food. Better Hygiene. Healthier Cyberabad.
#FoodSafety #FoodInspection #IguruRestaurant #Khajaguda #PublicHealth #SafeFood #CyberabadMunicipalCorporation #FoodSafetyFirst #TeamCMC
@jayesh_ranjan@TelanganaCS@TelanganaCMO@IPRTelangana@MC_Cyberabad@HiHyderabad@ZC_SLP@ZC_Kukatpally1@zcquthbullapur@GummallaSrijana
HYDలో విషం.. జాగ్రత్త!
హైదరాబాద్‌లో పన్నీర్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో, నిన్న HFAST అధికారులు 45 కేంద్రాల్లో జరిపిన తనిఖీల్లో నకిలీ పన్నీర్ గుట్టురట్టయింది. పాలతో కాకుండా రసాయనాలతో తయారు చేసిన వందల కేజీల కల్తీ పన్నీర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, మార్కెట్లలో కొనే పన్నీర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే స్వయంగా పాలు తెచ్చుకుని పన్నీర్ తయారు చేసుకోవడం సురక్షితమని అధికారులు సూచించారు.
Just look at that black liquid. No, it's not diesel but actually cooking oil being used to fry your favourite fries at the AnTeRa restaurant in Hyderabad.
If you think you will go to a premium cafe and get good quality food, then you are a fool.
French fries: ₹165
Manchurian: ₹395
They are charging a premium amount for the food and using diesel looking oil to fry it.
If this had happened in the USA or UK, the restaurant would have been closed. Here, the Food Safety team sent them a very sweet notice and told them to improve.
SO SWEET.
హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్మినార్ న్యూ లాడ్ బజార్లో లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్న M/s అల్ అక్బర్ గోడౌన్‌పై H-FAST దాడులు చేసి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్ల వాడిన నూనె, కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వీకెండ్ వస్తె చార్మినార్ వెళ్లి చికెన్ లాగిస్తున్నారా ? అయితే ఇది చూడండి.
చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై H-FAST దాడి!
చార్మినార్ హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని 'అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్'పై H-FAST బృందం మెరుపు దాడి చేసింది.
(FSSAI) లైసెన్స్ లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో, నిషేధిత రసాయన రంగులు, నిల్వ ఉంచిన నల్లటి నూనెతో ఇక్కడ చికెన్ వండుతున్నట్లు గుర్తించిన అధికారులు.
110 కేజీల చికెన్, 90 లీటర్ల నూనెను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
బండిలో ఇంజన్ ఆయిల్ కూడా అంత చిక్కగా నల్లగా ఉండదు, ఏది మనుషులు తినే నూనె అంతకన్నా ఘోరంగా ఉంది..
🍽️ Food Safety Inspection Drive | 1/4
📍 The Spice Kitchen, PNR Empire
📅 18.06.2026
As part of routine food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected the above establishment to assess hygiene and food safety compliance.
✅ Good Practices Observed
Food handlers were using hairnets and aprons
⚠️ Key Violations Observed
• Heavy cockroach infestation in kitchen, freezer, and storage areas
• Grain pests found in stored food items
• Stale food stored in the freezer
• No proper food labelling, wrapping, or date marking
• Raw chicken stored without wrapping
• Veg and non-veg items stored together
• Poor sanitation practices and damaged flooring near the wash area
🛠️ Action Taken
• Improvement Notice to be issued
• Immediate corrective measures directed for pest control, sanitation, and food storage practices
📋 Hygiene Assessment
• Score: 60/108 (56%)
📌 Rating
⚠️ 50%–90% – Improvement Notice
CMC continues regular inspections to strengthen food safety standards and protect public health across Cyberabad.
Safe Food. Better Hygiene. Healthier Cyberabad.
#FoodSafety #FoodInspection #PublicHealth #SafeFood #CyberabadMunicipalCorporation #FoodSafetyFirst #TeamCMC
@jayesh_ranjan@TelanganaCS@TelanganaCMO@IPRTelangana@MC_Cyberabad@HiHyderabad@ZC_SLP@ZC_Kukatpally1@zcquthbullapur@GummallaSrijana
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
ఏం కళ్ళు @PawanKalyan సార్… ఆ కళ్ళలో కనిపించే ధైర్యం ఒక విప్లవం, ఆ చూపులో కనిపించే నిజాయితీ ఒక నమ్మకం. మీరు ఒక్కసారి చూస్తే చాలు, లక్షల మందికి ధైర్యం వస్తుంది సార్. 🔥✊
This kid's reaction to Peddi says it all. Hype for the entry, dancing to Rai Rai Ra, Chikiri Chikiri, and tears for the emotional scenes.🥹 There is no greater recognition for an actor. @AlwaysRamCharan is truly the GOAT🐐🔥
#BlockBusterPEDDI#Peddi#RamCharan