ముఖ్యమంత్రి గారూ,
మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం.
అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!
ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఇరిగేషన్ మంత్రి గారి ఫోటో లేకుండా సంబంధం లేని శా��ల మంత్రుల ఫోటోలు పెట్టారు.
కేసీఆర్ 2018 లో 68 రోజుల పాటు తాను, మహమ్మద్ మహమూద్ ఆలీ మాత్రమే ఉండి, కాబినెట్ లేకుండా నడిపారు.
మీరు కూడా 3 men కాబినెట్ తో పరిపాలించెయ్యొచ్చుగా?
ఎందుకు ఖర్చు దండగ?
గుంతలు రిపేర్ చేస్తారా లేదా!
రోడ్ల మీద గుంతలో పడుకుని వాహనదారుడి నిరసన
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం రోడ్లు బాగుచేయడంలేదని, గుంతల వల్ల ఇబ్బంది పడుతున్నామని రోడ్డుపై ఉన్న గుంత వద్ద పడుకుని నిరసన తెలిపిన ఓ వాహనదారుడు
Wowww. .Wonderful 🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻
సీఎం @ncbn బహిరంగ సభలో “సారాయి తాగుదాం” అంటూ ఆడవారి చేత పాటలు పాడించారు. అంటే,
రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారో చూడండి ప్రజలారా..
@PRAVEENREDDYYCP 800 ayina kontaru Andhra Pradesh state lo , what are you talking we have visionary leader @ncbn and sanatani @PawanKalyan price doesn’t matter to richest states.
ఒక ఫ్యామిలీ మొత్తం చావుకి కారణమైన సాదిక్ అనే వాడు, టెర్రరిస్ట్ లతో లింక్స్ ఉన్నాయని చెప్పిన కూడా ఇంకా వేసేయకుండా అలాగే పెట్టారు
మీడియా ముందేమో ఆడ బిడ్డలకి అన్యాయం జరిగితే అదే ఆఖరి రోజని గప్పాలు కొట్టడం దేనికి
Got a GST notice from a gst number I surrendered 5 yrs back
Looks like we missed some entry and had a 122 cgst and 122 sgst due
Tax is 250 rupees
And penalty is 20,000
Thank you @narendramodi@nsitharaman for the ease of doing business @Infosys_GSTN
ముగిసిన సాదిక్ ఖాన్ విచారణ.. కాసేపట్లో కోర్టుకు
ఉదయం నుంచి సర్పవరం ��ోలీసుల విచారణ
ఏఎస్పీ, ఐదుగురు సీఐల బృందం సాదిక్‌ను ప్రశ్నించిన పోలీసులు
విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలింపు
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
యూపీలోని మేరఠ్ నుంచి రైల్లో సాదిక్‌ను మేడపాడుకు తీసుకొచ్చిన పోలీసులు
అనంతరం సర్పవరం పోలీసుస్టేషన్‌కు తరలింపు
#SadiqKhan #Kakinada #Nookaraju #PoliceInvestigation #Court #AndhraPradesh #RTV
This is atrocious and outrageous behaviour by @TelanganaCOPs
1. Golden Rule:
తాగడం మానేయాలి. కొంచెం శ్రమిస్తే చాలా ఈజీ. యూనిఫాం వేసుకునే ఏ ఉద్యోగమైనా అసలే తాగొద్దు. ఎప్ప���డు ఎమర్జెన్సీ కాల్ వస్తుందో తెలియదు. Alcohol(C2H5OH) is poison.
2. తాగిన మత్తులో ఉన్న వ్యక్తులను ఎప్పుడూ కొట్టకూడదు. వాళ్లు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. నలుగురు బీట్ కానిస్టేబుళ్లు తాగిన కానిస్టేబుల్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లేదా బెటాలియన్ కు తీసుకొని పోయి ఉన్నతాధికారులకు సమాచారం అందించవచ్చు. కానీ ఇక్కడ అది జరగలేదు.
4. తాగిన మైకంలో విచక్షణ ఉండదు. అలాంటి వాళ్లతో సంవాదం వృదా. మొదట తాగ���న కానిస్టేబుల్‌ను కొట్టడం తప్పు. అందుకే ఆ తాగిన కానిస్టేబుల్ యూనిఫాం లో ఉన్న పీసీని కొట్టాడు. తరువాత యూనిఫాం లో ఉన్నాయన అహం దెబ్బ తిని మరీ రాక్షసంగా ప్రవర్తించాడు. పోలీసుల ప్రవర్తన చూసి పౌరులు కూడా ఇదే అదనుగా రెచ్చిపోయారు.
5. పోలీసులను ప్రజలు తాగే బార్లలో తాగనీయ రాదు. అందుకే వాళ్లకు గతంలో బెటాలియన్ ��లో సపరేట్ మెస్ లు ఉండేవి. అక్కడ రెండు పెగ్గుల కన్నా ఎక్కువ ఇవ్వరు. ఎవరెవరు బాగా తాగుతున్నారో కమాండెంట్‌కు తెలిసేది.
6. Please take action on both the cops and the civilians who supported the cops in this outrageous attack.
7. పోలీసులకు రావలసిన టీఏ, డీయే, సరెండర్లు, ప్రమోషన్లు లాంటి సౌకర్యాలు సకాలంలో రాకపోవడం వల్లే వారిలో ‘కొందరు’ నిరాశకు లోనై తాగుతున్నారని నా అభిప్రాయం!
@ChalapathiYsj Andhra lo evaru common man leru, Cbn garu sampadha srustinchadu so andaru koteswarlu anthe ela state paruvu thiyavodhu DCM garu metlu kadugutharu