మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువ��, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు.
Thank you everyone for the wonderful birthday wishes and kind words! I am overwhelmed and grateful for the love and affection shown by my YSRCP family, who celebrated this day so passionately. Your support is my greatest strength.
In a world full of political U-turns, you remain the straight path. Your Leadership is defined by the courage to stand by your word.
Happy Birthday to the icon of Credibility, @ysjagan Anna💐💙
#HappyBirthdayYSJagan
@Swathireddytdp కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి ఆవ్వినా చంద్రబాబు సీఎం అని నీకు నమ్మకం కలగడం లేదా @Swathireddytdp 😁😁😁 ఇంకా జగన్ ఏ cm అని కలవరిస్తున్నావు. సర్లే ఇలానే జగన్ పేరును తలుచుకుంట ఉండు..
Dr. B.R. Ambedkar, the architect of our Constitution, championed equality, upliftment, and empowerment for the downtrodden.
This is what we have thrived to achieve in our regime and will always strive to ensure dignity and justice to the oppressed people of our state.
Dr. B.R. Ambedkar remains an enduring inspiration to humanity for generations to come. On his birth anniversary, we remember and pay rich tributes to his timeless legacy.
Here's the special CDP for YSRCP Formation Day! 💫
మొండిధైర్యంతో ఎదిరించి నిలిచి.. ప్రజాబలంతో గెలిచి.. ఇప్పుడు ప్రజా గొంతుకై నినదిస్తున్న వైయస్ఆర్సీపీ ఆవిర్భవించి రేపటికి సరిగ్గా 15 ఏళ్లు. ✊🏻🔥
#YSRCPFormationDay
Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear!
Wishing you a very Happy and Merry Christmas! Let us celebrate the birth of hope, peace, and love. Christmas inspires us all to serve humanity for a brighter future.
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యుల రు���ం ఎప్పటికీ తీర్చుకోలేనిది.