Let's see the count of @tarak9999
Fans in AP political parties 😉
NTR TDP ----> like 🩷
NTR YCP ----> RT 🔁
NTR JSP ----> Quote 🔃
Only NTR ----> Comment 💬
మీ జంట ప్రజాసేవలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఆదర్శ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
#YSJaganMohanReddy#YSBharathi#HappyWeddingAnniversary
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.
వైసిపి సోషల్ మీడియా అధ్వర్యంలో రాజోలు నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వం 150 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్
#RazoleYsrcpSM#YSJagan#Bhargavreddysajjala
నాడు నేడు మార్పు కళ్ళముందు కనడుతుంది...
జగన్ ను పట్టుకుని నడుస్తున్న చిన్నారి ప్రభుత్వపాఠశాల విద్యార్దిని.... ( 2018 )..
లోకేష్ ను పట్టుకుని నడుస్తున్న చిన్నారి ప్రభుత్వపాఠశాల విద్యార్దిని... (2023 )..
జయహో జయహో జయ జయ జయహో జగనన్న ❤️❤️❤️❤️❤️
@ysjagan
@HariKrishnaCMO sir వీరికి సహాయం చేయండి నిరుపేద కుటుంబం. తండ్రి లేరు 12-06-2023 విజయవాడలో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవసాత్తు కాలు జారీ ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో పడిపోయాడు. వెన్నెముక విరిగింది, యూరిన్ పైప్ కట్టయ్యిందని డాక్టర్లు చెప్పినారు. ఒక్కరోజుకి లక్ష ఖర్చు పెట్టినారు.🙏