The results of the recent state elections have been dramatic by any measure.
But for me, this image will remain the most unforgettable outcome of the elections.
More than 166,000 votes were cast between the two leading candidates in this constituency in Tamil Nadu.
And history was changed by just one vote.
This image should be shown in every school in the country & perhaps around the world.
So that every child understands that when they grow up, the greatest power they may possess is the Power of One.
The power of their one vote.
And the build-out has kicked off!
With porta cabins in and heavy equipment rolling, the future of world-class education is taking shape in #Amaravati! I’m proud to see Birla Institute of Technology and Science, Pilani kick off construction of its new campus - where innovation, AI and next-gen learning will thrive. Welcome to the education capital in the making!
@bitspilaniindia
80 ఏళ్ల ఏసుదాస్ గారు 50 వేలకు పైగా పాటలు పాడారు. 8 సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
వారు పాడిన హరివరాసనం పాట
శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి లాలీ పాటగా ఉపయోగించబడింది.
ఏసుదాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#KJYesudas
Zero tolerance for Chinese Manja in Hyderabad
Chinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals.
#Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage, transport, and sale. Any person found manufacturing or selling Chinese manja will face strict legal action, which will be taken very seriously.
If you see anyone using Chinese manja, please stop them and create awareness about its dangers. Be a responsible citizen and inform the police about its sale. A timely intervention can prevent a tragedy. Let us celebrate the kite festival safely and humanely.
@hydcitypolice@CPHydCity
పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్ను��ు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.
పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె. కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు.
ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు.
ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి.
@Cyberdost@PMOIndia@HMOIndia
The heart weeps for these courageous Indian soldiers who were fighting a war on behalf of unwanted rulers.
To add insult to injury, their sacrifices were never widely acknowledged. Western filmmakers ignored their contributions in almost every war film they made…
It is good to see them back on the world’s radar screen
ధర్మ శాస్త్రంలో భార్య భర్త నడుమ పాప పుణ్యాల ఫార్ములా
భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% బదిలీ
భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% బదిలీ
భర్త పాపం చేస్తే భార్యకి 0% బదిలీ
భార్య పాపం చేస్తే భర్తకి 50% బదిలీ
-Chilkur Balaji Priest Rangarajan
ఈ రోజు ఆత్మీయ సోదరుడు, అశోక్ సర్ అశోక అకాడమీ ని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ఒక చిన్న పరీక్ష పెట్టిన. వారి సమాధానాలు వినైనా కాంగీయులు మొద్దు నిద్ర వీడుతారని ఆశిస్తున్నా.
జై తెలంగాణ.
#BRS4Jobs@BRSparty
నమ్మించి వంచిస్తున్నారు.. జాగ్రత్త!
సమాజంలో ఇలా నమ్మించి నయవంచనకు గురిచేసే మోసగాళ్లు పెరిగిపోతున్నారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. స్నేహం ముసుగులో జరుగుతున్న దారుణాలను తెలుసుకోలేక అమాయకులైన అమ్మాయిలు నిండా మునుగుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పరువు ఎక్కడ పోతుందనే భయంత��� పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనేక మంది భయపడుతున్నారు.
గుర్తుపెట్టుకోండి.. ఇలాంటి వారు పాము కన్నా ప్రమాదకరమైన వారు. స్నేహితులను ఎంచుకునే విషయంలో గుడ్డిగా వ్యవహారించకండి. స్నేహం ముసుగులో మోసం చేసే వారు చుట్టుపక్కల చాలా మందే ఉంటారు. వీళ్లు స్నేహంగా మెలుగుతూనే అవసరమొచ్చినప్పుడు తమ బుద్దిని చూపెడుతూఉంటారు.
స్నేహం.. స్నేహం వరకే ఉండాలి. స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే నష్టం అన��ది తప్పదు. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది.
ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్రెండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఫాలో కాకండి.
అమ్మాయిల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమాత్రం పనికి రాదు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి రోజువారీ కదలికలను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తులతో స్నేహం విషయంలో ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాల��ి చెప్పాలి.
నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
@Cyberdost @PMOIndia @HMOIndia
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి?
క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ స��ద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదం.
నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు,
నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు.
ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?
@INCTelangana
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
యువతను ఆన్లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక��షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించింది.
అయినా కొంత మంది ఇన్ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు.
గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులు. మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటే.
సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపండి. స్వార్థానికి పోయి అమాయకుల ప్రాణాలకు బాధ్యులు కాకండి.
@Cyberdost @MIB_India @TelanganaDGP @TelanganaCOPs @TGCyberBureau