"యుద్ధం శరణం గచ్ఛామి" అంటే "సైన్యం సర్వం సిద్ధం" అంటూ ఆ సేనాపతికి ఇంకెప్పుడు భరోసా కల్పిస్తాం మిత్రమా???
అశ్వం సిద్ధం, ఖడ్గం సిద్ధం ఆపై రణక్షేత్రంలో పోరాడి గెలవడానికి నీ లక్ష్యం సిద్ధం...
ప్రతీ అణచివేతకూ ఒక తిరుగుబాటే సమాధానం...
Every suppression leads to a Revolution.