‘‘వైసీపీ నేతల ఇంట్లో ఆడవాళ్ల గురించి నేను మాట్లాడను. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు’’
https://t.co/cDwsCxoPhA
#Pawankalyan#andhrapradesh
నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (1/2)
@JanaSenaParty
Happiest birthday @PawanKalyan sir. Watching you in the shoot and working with you is a dream come true moment for me .Thanks for all the amazing experiences in #vakeelsaab.🙏😊
Will always cherish those moments.
#HBDJanaSenaniPawanKalyan#HBDPSPK
Heartful birthday wishes to my favourite hero , @JanaSenaParty president , Power Star Shri @PawanKalyan garu . May God bless u for good health and strength to fight for the people 🙏💐🎂
#HBDPawanKalyan