Sr Film Journalist & Critic | 17+ years of living and breathing cinema | Bylines : @V6News, | Member of @FilmJournalists | Covering all things Cinema | Reviews
ప్రముఖ తమిళ దర్శకుడు #Bharathiraja (84) కన్నుమూత
16 వయధినిలే (తెలుగులో 'పదహారేళ్ల వయసు'గా రీమేక్)తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభం
తెలుగులో కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని చిత్రాలు
నటుడిగా 20కి పైగా సినిమాలు
పద్మశ్రీ పురస్కారం (2004), 6 నేషనల్ అవార్డ్స్, 6 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, నంది అవార్డు (సీతాకోక చిలుక) అందుకున్న భారతీరాజా
#RIPBharathiraja #DirectorBharathiraja
- #Peddi ప్రీమియర్స్ నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది.
- #Uppena కంటే ‘పెద్ది’ పదిరెట్లు పెద్ద విజయం.
- #RamCharan గారి కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు.
- Director @BuchiBabuSana