నేను రాసే ప్రతి లైన్
సమాజం నుంచి తీసుకున్న అనుభవాలు ...
నేనొక నిత్య నూతన విద్యార్థి నీ..
20 సంవత్సరాల ముందు స్కూల్ లో ..
మొదలైన నా కవితా ప్రయాణం..
స్నేహితుల మనసులో కవి గా..
వాళ్ళ చరవాణి లో కవిత్వం గా..
పేరు నే కవిత్వం గా మార్చుకున్న ప్రయాణం నాది...
ఇంజినీరింగ్ అయ్యాక మూడేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం
+
ఆరేళ్ల పాటు పెళ్లి, కుటుంబం కోసం కెరీర్ కి దూరం
+
భర్త ప్రోత్సాహం సహకారంతో మళ్ళీ స్కిల్స్ సాధన
=
ఏడాదిన్నర తరువాత #SAP ఉద్యోగం.
ఇదీ మా అఖిల ప్రయాణం
#Congratulations మా..
💐💐💐🫡🫡🫡
#S4TReview#SAP4TeluguReview
మా అమ్మాయి ఇన్‌స్టాలో ఒక రీల్ చూసింది.
అందులో ఒకమ్మాయి అంటుంది “నేను పుట్టినప్పటి నుంచి ప్రపంచం అంతా మారిపోయింది… మా నాన్న ఫోన్ నంబర్ తప్ప.”
ఆ రీల్ నాకు షేర్ చేస్తూ ఒకే ఒక్క ప్రశ్న , “330 నంబర్ ఏమైంది డాడీ?”
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అదే నా నంబర్. చిన్నప్పుడే బట్టీ పట్టించాను. జేబులో ఎప్పుడూ నా విజిటింగ్ కార్డ్. నిద్రలో లేపి అడిగినా టకటకా చెప్పేసేది.
పదకొండేళ్ల అనుబంధం ఆ నంబర్‌తో. ప్రభుత్వ రికార్డులు, ప్రైవేట్ నెట్వర్క్ ... అంతా దాంతోనే ముడిపడి ఉంది. కానీ అది కంపెనీ నంబర్. కంపెనీ మారేటప్పుడు “నంబర్ ఇచ్చేయాలి” అన్నారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాను.
ఇవాళ ఆ పూర్తి నంబర్ నాకు గుర్తు చేసింది తనే.
తనకు అది నాన్న నంబర్. నాకు మాత్రం జస్ట్ ఒక నంబర్.
నేను ఇంతగా డిటాచ్ అయిపోయానా అనిపించింది.
ఐస్ క్రీమ్
నువ్వు భోజనం చేశాక, ఒక రెండు కప్పుల ఐస్‌క్రీం తింటావు. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ మన ఒంటికి ఇప్పటికే శక్తి చాలా ఉంది కాబట్టి, అది ఒంట్లో ఎక్కడో దాక్కుంటుంది. ఎక్కడంటే పిరుదుల్లో, నడుము చుట్టూ, తొడల్లో, చేతి దండల్లో ఎక్కడో ఒకదగ్గర కొవ్వులా దాక్కుంటుంది.
కడుపులో అండాశయాలు (ఓవరీస్) ఈస్ట్రోజన్ ని తయారు చేస్తాయి. ఈ ఈస్ట్రోజన్ తన పని తాను చేశాక లివర్ దాన్ని ముక్కలు చేసి నీట్లో కలిపేసి మూత్రంలోనించి బయటకు పంపిస్తుంది. కానీ పైన దాక్కున్న ఐస్ క్రీం మాత్రం ఈ ఈస్ట్రోజన్ని పట్టి దాచుకుంటుంది. బయటకు పోనీయదు. అలా తయారయిన ఈస్ట్రోజన్ ఒంట్లో ఉండిపోతుంది.
ఈస్ట్రోజన్ గర్భాశయం ( యుటరస్) రొమ్ము (బ్రెస్ట్) లో కణజాలాన్ని (టిష్యూ) వృద్ది చెందించటం చేస్తుంది సాధారణంగా. అందువలన రొమ్ము పెరగటం, అలాగే నెలసరికి ముందు గర్భాశయ లోపలి గోడ పెరగడం జరుగుతుంది. నెలసరి వచ్చేటపుడు పెరిగినది ఊడి బయటకు వచ్చేస్తుంది.
కానీ ఇలా ఎక్కువైన ఈస్ట్రోజన్ ఇక నిరంతరం రొమ్ము, గర్భాశయం మీద దాడి చేస్తూనే ఉంటుంది. దీనివలన కణజాలం మాటిమాటికీ విభజనకి గురయ్యి ఎక్కడో ఒకదగ్గర గాడి తప్పుతుంది. ఆ గాడి తప్పిన కణజాలాన్ని ఎక్కువసార్లు ఇమ్యూన్ వ్యవస్థ పసిగట్టి నాశనం చేస్తుంది. కానీ కొన్నిసార్లు దాన్నుంచి కూడా తప్పించుకుంటుంది ఆ కణజాలం. అదే పెరిగి పెద్దదై క్యాన్సర్ అవుతుంది.
ఇప్పుడు భారతీయ మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు పెరగటానికి ముఖ్య కారణం ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం, సరిపడా వ్యాయామం చెయ్యకపోవడం అలాగే మానసిక ఒత్తిడి.
జాగ్రత్తగా తినండి, రనౌట్ కాకండి.
🙏🏻 జీవితంలో అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు :-* 🙏🏻
1. BP: 120/80
2. పల్స్: 70 - 100
3. ఉష్ణోగ్రత: 36.8 - 37
4. శ్వాస : 12-16
5. హిమోగ్లోబిన్:
పురుషులు -13.50-18
స్త్రీ - 11.50 - 16
6. కొలెస్ట్రాల్: 130 - 200
7. పొటాషియం: 3.50 - 5
8. సోడియం: 135 - 145
9. ట్రైగ్లిజరైడ్స్: 220
10. శరీరంలో రక్తం మొత్తం:
PCV 30-40%
11. చక్కెర స్థాయి:
పిల్లలకు (70-130)
పెద్దలు: 70 - 115
12. ఐరన్: 8-15 మి.గ్రా
13. తెల్ల రక్త కణాలు WBC:
4000 - 11000
14. ప్లేట్లెట్స్:
1,50,000 - 4,00,000
15. ఎర్ర రక్త కణాలు RBC:
4.50 - 6 మిలియన్లు..
16. కాల్షియం:
8.6 - 10.3 mg/dL
17. విటమిన్ D3:
20 - 50 ng/ml
18. విటమిన్ B12:
200 - 900 pg/ml
*సీనియర్స్ అంటే 40/ 50/ 60 ఏళ్ల వారికి ప్రత్యేక చిట్కాలు:*
1- *మొదటి సూచన:*
మీకు దాహం లేదా ఆవశ్యకత అనిపించకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి…, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో చాలా వరకు శరీరంలో నీటి కొరత కారణంగా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి.
2- *రెండవ సూచన:*
శరీరం నుండి మరింత ఎక్కువ పని చేయడానికి, శరీరం కదలాలి, నడక లేదా ఈత... లేదా ఏదైనా క్రీడ ద్వారా మాత్రమే.
3- *మూడవ సూచన:*
తక్కువ తినండి...
ఎక్కువ ఆహారం కోసం తృష్ణ విడిచిపెట్టండి... ఎందుకంటే ఇది ఎప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందించదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ మొత్తాన్ని తగ్గించండి. ఎక్కువ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలను ఉపయోగించండి.
4- *నాల్గవ సూచన*
అత్యవసరమైతే తప్ప వీలైనంత వరకు వాహనాన్ని ఉపయోగించకండి... , మీరు ఎక్కడికైనా కిరాణా సామాన్లు తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి... లేదా ఏదైనా పని కోసం మీ కాళ్లపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్, ఎస్కలేటర్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.
5- *ఐదవ సూచన*
కోపం వదలండి...
చింతించడం మానేయండి... విషయాలను పట్టించుకోకుండా ప్రయత్నించండి...
అవాంతరాలలో చిక్కుకోకండి.... అవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు ఆత్మ యొక్క వైభవాన్ని దూరం చేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి!
6- *ఆరవ సూచన*
ముందు డబ్బు వదులుకో
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి, నవ్వండి మరియు మాట్లాడండి!
డబ్బు జీవించడం కోసం సంపాదించబడింది, జీవితం డబ్బు కోసం కాదు.
7- *ఏడవ సూచన*
మీ గురించి, మీరు సాధించలేనిది లేదా మీరు స్వంతం చేసుకోలేని దేని గురించి జాలిపడకండి.
దానిని విస్మరించండి మరియు మరచిపోండి.
8- *ఎనిమిదవ సూచన*
డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం....
ఇవన్నీ మనిషిలో అహంకారాన్ని నింపేవే....
వినయం అనేది ప్రేమతో ప్రజలను మీకు దగ్గర చేస్తుంది.
9- *తొమ్మిదవ సూచన*
మీ వెంట్రుకలు తెల్లగా మారినట్లయితే, అది జీవితాంతం అని కాదు. ఇది మెరుగైన జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. ప్రత్యేక జ్ఞాపకాలను చేసుకోండి!
10- *పదో సూచన*
మీ చిన్నారులను ప్రేమతో, సానుభూతితో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంచండి!
గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అన్నింటికి కట్టుబడి ఉండండి!
ఎప్పుడూ కూడా నీ ఆహారం సమతుల్యంగా ఉందో లేదో చూసుకో, అంతేకానీ పక్కవాడి ఆహారాన్ని ప్రోటీన్ డెఫిషియంట్, డీప్ ఫ్రైడ్ లేదా హెల్తీ, క్రూయెల్టీ ఫ్రీ అని అనొద్దు. ఆహారం శరీరానికి అవసరం, మనసుకి ఆనందం అంతే. తినే తిండి ఇతరులను తాము అధములు అనో, ఉత్తములు అనో నిర్ణయించకూడదు.
హైదరాబాదుకి పరవస్తు లోకేశ్వర్ రాసిన ప్రేమలేఖ ఇది.
హైదరాబాదులో పుట్టినవాళ్ళు,
హైదరాబాదుకి వలస వచ్చినవాళ్ళు,
హైదరాబాదు సందర్శనకి వచ్చినవాళ్ళు,
తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.
పుస్తకం బహూకరించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
ఇన్‌స్టా లో ఒక వీడియో చూసాను,ఒక 19 ఏళ్ళ అమెరికా అబ్బాయి అతన్ని తెలుగులో మాట్లాడవద్దని, అతని ఉచ్చారణ బాగాలేదని, మాట్లాడటం ఆపెయ్యమని అంటున్నారని ఆవేదన చెందుతూ, తెలుగు నా మాతృభాష అని బాధపడుతూ చెప్తూ, చివర్లో మీరందరూ నా సంక నాకండి అన్నాడు కోపంతో, ఇక అంతకు మించి తెలుగు ఏముంది చెప్పండి.
తిండి గలిగితే కండ కలదోయ్
కండ గలిగిన వాడే మనిషోయ్
అని గురజాడ అన్నారు,
అంటే శుభ్రమైన ప్రొటీన్లున్న ఆహారం తింటే, మంచి మజిల్స్ పెరిగి, తద్వారా టెస్టోస్టెరాన్ పెరిగి, మాంచి మగాడు అవుతారని అన్నమాట.
మొగుళ్ళకి ఓ సూచన,
మీ భార్యలకి వ్యాయామం అలవాటు చేయండి, అలా అయితే వ్యాయామం చెయ్యనిదే తోచని స్థితికి వాళ్ళొచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు వ్యాయామానికి కి వెళ్లే గంట గంటన్నర మీరు ఏకాంతంగా గడపవచ్చు. లేదంటే ప్రశాంతంగా అంట్లు కూడా తోముకోవచ్చు. ఏదైనా సరే మనశ్శాంతి ఇంపార్టెంటు బిగిలు.
> Meet The first trillionaire in human history.
• Elon Musk
• Bullied relentlessly as a kid
• Immigrated to North America
• Arrived with a backpack and a dream
• Built Zip2
• Built PayPal
• Bet everything on Tesla
• Bet everything on SpaceX
• Nearly went bankrupt in 2008
• Had to choose which company would survive
• Got mocked for electric cars
• Got laughed at for reusable rockets
• Was told both ideas were impossible
• Kept building anyway
• Turned Tesla into the world's most valuable automaker
• Made EVs mainstream
• Made reusable rockets a reality
• Reduced the cost of reaching space
• Sparked the modern commercial space race
• Built Starlink
• Connected millions around the world
• Bought Twitter
• Was told he overpaid
• Advertisers fled
• Critics declared it dead
• Renamed it 𝕏
• Rebuilt the platform anyway
• Built xAI
• Entered the AI race
• Failed repeatedly
• Worked insane hours
• Slept in factories
• Slept in offices
• Got bullied
• Got laughed at
• Got doubted
• Got told "it's impossible"
• Kept building anyway
Today:
• Richest person on Earth
• First trillionaire in human history
• Created millions of jobs
• Built companies worth trillions
• Changed Payments
• Changed Cars
• Changed Energy
• Changed Space
• Changed Communications
• Changed Social Media
• Changed AI
• Most people quit when the world laughs at them
• Elon Musk used it as fuel
• History remembers builders
Congratulations @elonmusk
Meet Sanjana Reddy, a https://t.co/YSvOF5fxhn graduate from Chintaluru village in Nizamabad, Telangana. After completing her https://t.co/YSvOF5fxhn, she secured an IT job but she didn't join, then cleared the IELTS and GRE exams and got admission to the University of Central Missouri in the United States🇺🇸. But she chose not to go.
She questioned herself: Why should I leave my village and go abroad for studies? Why can't I use my education and start building something here?
Being a daughter of a farmer, she had witnessed the challenges that farmers faced. Despite months of hard work, many farmers struggled to earn fair prices for their crops due to middlemen and fluctuating market conditions. So She decided to explore whether technology and entrepreneurship could help create better opportunities in agriculture.
She then started documenting her life on social media. Then, one of her videos on turmeric cultivation went viral. Along with the attention came an unexpected opportunity, people wanted to buy turmeric directly from her family's farm.
Now, she has launched Induru Farms and started selling products online. She procures produce directly from farmers and delivers it to end consumers. Today, she is successfully running her business across Telangana, Andhra Pradesh, Bengaluru, Chennai, and other cities.
Passion with a purpose is a privilege.