నేను అన్నమయ్య చేసినప్పుడు కానీ ఎప్పుడు దర్శనానికి వెళ్ళిన ఏమి కోరుకోలేదు అన్ని ఉన్నాయి. ఈసారి వీడికి #Akhil కి హిట్ ఇవ్వండి అని కోరుకున్న. #BhagyashriBorse కూడా తనకో హిట్ పడాలని కోరుకుంటుంది అంట.
- #Nagarjuna at #Lenin success meet
తమిళ్ హీరోలు తో ప్రతి సంవత్సరం హీరో
@Kiran_Abbavaram కి పోటీ తప్పేలా లేదు. 2024 దీపావళి "క vs అమరాన్" అలాగే 2025 "Kramp vs డ్యూడ్"
2026 కూడా పరిస్థితి పునరావృతం అయ్యేలా ఉంది. జులై 24 చెన్నై లవ్ స్టోరీ వస్తుంది. అదే రోజు జన నాయకుడు వస్తుంది?
@actorvijay CM అయ్యాక తొలి సినిమా 🔥
Time after time, #Thiruveer keeps discovering new shades of himself
A high-voltage entertainer loaded with fun, while #AishwaryaRajesh promises an interesting role. ❤️
#OhSukumari on July 17th
ఎన్నో రోజుల కల. ❤️
ఎంతో కాలంగా ఎదురు చూపులు ❤️
ఎలాగైనా కొట్టాలన్న కసి ❤️
ఆలాంటి రోజు వచ్చినప్పుడు ఇలాంటి ఎమోషన్స్ తప్పవు ❤️💪👍
Congratulations @AkhilAkkineni8 👍😍💐
A hug that spoke louder than words…
#LENIN#BlockbusterLENIN
After working as a co-director with #VIAnand on films like Ekkadiki Pothavu Chinnavada and Tiger, #VijayKamishetty is all set to make his directorial debut with #RoshanKanakala’s next.
Instagram influencer #GahazyShijuKunnath has been roped in as the female lead in this brand-new adventure set in a unique world.