Rahul Gandhi, you carry a copy of the Constitution and preach sermons. You claim your politics is about ‘Mohabbat Ki Dukaan’. You talk about free speech. But your government in Telangana is acting in exactly the opposite manner.
Telangana police broke open the doors and barged into the home of our party leader @Krishank_BRS, arrested him over a mere social media post criticising the government.
Krishank’s daughter was left crying inconsolably as police personnel created chaos.
Despite clear orders from the Hon’ble Supreme Court and High court against making arrests over social media posts, your Revanth government in Telangana is murdering democracy and flouting all democratic principles.
Is questioning the Congress government a sin?
Is criticising the ruling dispensation a crime?
Is this the way to arrest an opposition party leader by terrifying his family members?
Telangana is demanding answers, Mr. @RahulGandhi
Rahul Gandhi calls for Smashing Patriarchy, but here in Congress run Telangana, the Congress police are smashing and thrashing our women MLAs, all because they were wearing black sarees?
Former Home Minister and MLA Sabithakka smashed patriarchy before even you understood politics @RahulGandhi
Shame on you all. Absolute disgrace
The way your police behaved with the female MLAs is a blot on the Indian Democracy
Also can someone tell me why if black is banned in Telangana?
Is black allowed and only in the parliament?
Happy Wedding Anniversary to our beloved son and daughter-in-law! ❤️
May your journey together always be filled with love, understanding, happiness, and countless beautiful memories. Watching you grow together as a family is truly a blessing.
Wishing you both many more years of togetherness, laughter, and everlasting love.
Happy Anniversary to you both! ❤️
#HappyAnniversary #WeddingAnniversary #BlessedFamily #TogetherForever #LoveAndHappiness
@sriharsh_putta
స్వరాష్ట్ర ఆకాంక్షను చాటే విధంగా...
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా...
ఉద్యమకారులకు ఒక వేదికగా...
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక అద్భుత కట్టడం
తెలంగాణ భవన్ ప్రారంభమయ్యింది.
ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో...
దశాబ్ద కాలపు స్వరాష్ట్ర అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో...
నేడు కాంగ్రెస్ విఫల పాలనలో తెలంగాణ ప్రజలకు
ఒక 'జనతా గ్యారేజ్'లా మారడంలో...
మన తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచింది.
తెలంగాణ 'భువన విజయం' తెలంగాణ భవన్
రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా -
ఉద్యమకారులకు, పార్టీ కార్యకర్తలకు,
నాయకులకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ ✊
మంత్రి శ్రీధర్ బాబు గారు (@OffDSB),
మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం మీకు అవగాహన ఉందా?
రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే షెల్ ���ంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయించారు?
'Tesseract Advanced Systems Ltd' వ్యవహారం చూశాకైనా మీ నిద్ర మత్తు వదిలిందా? పరిశ్రమల శాఖను ఇలా గాలికి వదిలేస్తే ఎలా? ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు సమాధానం చెప్పండి!
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం అకోకీక్ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన **అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC)**లో భారతదేశం వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన 19 అడుగుల **డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ "సమానత్వ విగ్రహం"**కు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గారు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన�� రఘవీర్ సింగ్ గారు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రపంచానికి ఆదర్శమని పేర్కొంటూ, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షించారు.
కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన భీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్, జననేత పుట్ట మాదన్న వీరాభిమాని రామిశెట్టి రాజు విద్యుత్ షాక్‌కు గురై అకాల మరణం చెందగా, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గారి ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ గారు రాజు పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూ��ి వ్యక్తం చేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
నిస్వార్థ సేవకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి...
- అందరి హృదయాలను గెలిచిన గొప్ప నాయకుడు
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా నిస్వార్థంగా సేవలు అందించిన గొప్ప సేవకుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అనేక ఏండ్లు పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రయాణం చేశానని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరితో కలిసి పోయే మనస్తత్వం ఆయనదని, ఆయన తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారని ���న్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సైతం గొప్పగా స్పందించి అండగా నిలిచిందని, అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం అందరికి బాధాకరమన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న మూలంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో లేకపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభ నిర్వహించడం, ఆ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం మరిచిపోనని అన్నారు. ఈ సందర్బంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి కుట��ంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. @PSRNSPT
అమెరికా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఘనంగా ��ిర్వహించిన 19వ బియన్నియల్ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గారు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్ సింగ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రవాస తెలుగు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమై, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు తెలంగాణ అభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.