Revanth Reddy!
For a man caught with Rs 50 lakh bribe, everything will seem like a conspiracy!
Farmers protesting against your son-in-law’s pharma company will be a conspiracy!
Farmers not bowing down to your brother’s threats is a conspiracy!
Two people talking on the phone is a conspiracy!
People posting their woes on social media is a conspiracy!
To stand with poor tribal farmers is a conspiracy!
After waiting for your appointment for NINE long months, after facing all your threats, if they revolt - it is of course a conspiracy!
If I question against the midnight raids on poor farmer families, illegal arrest & torture - it is definitely a conspiracy!
Because you live in fear! Every single breathing moment of your life, you live in fear!
Arrest me!
I will walk into the prison with my head held high for standing by the farmers of Telangana!
For becoming voice of the voiceless!
Jai Telangana
#PowerOfTruth
#ForMyFarmers
Appreciate the initiative by @kishanreddybjp garu but I think @bandisanjay_bjp garu from the same party must take note of it and no doubt our Hon’ble @TelanganaCMO garu @revanth_anumula is using abusive language, only God can change his attitude;Thank you for praying God…,
" మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను !! నన్ను అడిగే హక్కు మీకుంది !! పని చేసే బాధ్యత నాకుంది ! మీ ఆశీర్వాదం ఇలాగే కొనసాగి మళ్లీ ఈ కుత్బుల్లాపూర్ గడ్డ మీద కేసీఆర్ గారి గులాబీ జెండా ఎగరాలి !! జై తెలంగాణ !
@BRSparty@KTRBRS 🔥
యూత్ కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర చారి మొదలైన వారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు గారు, ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద గారి అధ్వర్యంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
*పుట్టిన రోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు..*
ఈ రోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి ��వన్ లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందచేసి ఆశీర్వాదం తీసుకున్నారు..
ఏ పార్టీలకు సంబంధం లేని వారిని అడిగి చూడండి ! నిజమే బయటికి వస్తుంది ! గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ! ఒక సాధారణ వాచ్మెన్ కి వచ్చిన ఆవేదన చూసి ఈ సమాజం నేర్చుకోవాలి !!
➡️ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి లక్ష్యం...
➡️ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈ రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతులమీదుగా 2వ విడత డబుల్ బెడ్ రూమ్ పంపిణి..
ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి నచ్చిన ఎమ్మెల్యే మరియు నచ్చిన నాయకుడు..
చిన్నవాడైనా చక్కగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఎమ్మెల్యే కే.పి.వివేకానంద
రానున్న ఎన్నికల్లో సిద్దిపేట రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు :- హరీష్ రావు గారు..