పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రజాసంక్షేమ యజ్ఞం
దేశానికే తలమానికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
నెరవేరుతున్న లక్షలాది పేదల సొంత ఇంటి కల
జూన్ 1, 2026న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ వేదికగా ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు పండుగలా ప్రారంభం
#AdminPost#IndirammaIndlu #indirammahousingscheme #PrajaPalana
ఇది పేదోడి ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదు
పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం
పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్నిచ్చే ప్రభుత్వం
దొరలు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటయ్.. కానీ, వేదిక దిగిన తరువాత దొరలకు వాళ్లు చెప్పిన మాటలు గుర్తుండవు
హైదరాబాద్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, రెండో విడతలో కూడా ఇండ్లు ఇస్తామని తెలియజేస్తున్నాను.
#IndirammaIndlu #IndirammaHousingScheme #HousingforPoor #Hyderabad
చేసేవి లంగ పనులు తప్పించుకునింకే జై తెలంగాణ అనలే సిగ్గుండాలి రా భయ్
Chennur మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్...
"సింగరేణి భవన్ GM కార్యాలయాన్ని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోయాలి" అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టిన ఆరోపణల కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయాల్లో విభేదాలు సహజం. కానీ హింసను ప్రోత్సహించడం, ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులపై దాడులకు పిలుపునివ్వడం ఎప్పటికీ సమర్థనీయం కాదు.
ప్రజాస్వామ్యంలో పోరాటం ఉండాలి... కానీ అది చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి.
#Telangana #Singareni
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,వాణిజ్యం,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.వారు నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ,ఉన్నత పదవులు చేపట్టాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సందర్శించి, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది.
Hon’ble MLA Palla Rajeshwar Reddy garu,
Please focus on chain snatchers issue in Cherial Mandal and ensure strict police patrolling for the safety of women and public. Immediate action is needed to control thefts and protect citizens
@PRR_BRS@cpsiddipet
Hon’ble Siddipet CP Madam, kindly consider this news and focus on helping the people. Your support and quick response can bring relief and confidence to the public. 🙏
@cpsiddipet@siddipetcp@Collector_SDPT
Tomorrow (20-05-2026), I will participate in the foundation stone laying ceremony for 𝗹𝗮𝗸𝗲 𝗿𝗲𝗷𝘂𝘃𝗲𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗮𝗻𝗱 𝗯𝗲𝗮𝘂𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝘄𝗼𝗿𝗸𝘀 𝗶𝗻 𝗝𝗮𝗻𝗴𝗮𝗼𝗻 under the AMRUT Scheme Lake Regeneration initiative, being undertaken at an 𝗲𝘀𝘁𝗶𝗺𝗮𝘁𝗲𝗱 𝗰𝗼𝘀𝘁 𝗼𝗳 ₹𝟵𝟮 𝗹𝗮𝗸𝗵.
The project aims to strengthen urban environmental sustainability, improve water conservation, and enhance public spaces for local residents.
I invite all the public representatives, officials, party leaders, workers, media representatives, and citizens to participate in large numbers and make this developmental initiative a success.
@INCIndia@INCTelangana
#AMRUT #LakeRejuvenation #Jangaon #UrbanDevelopment #Telangana #BhongirMP #ChamalaKiranKumarReddy
Hon'ble CM Sri Revanth Reddy garu, kindly request you to fill all backlog posts in every department under district wise sports quota and provide opportunities to unemployed sportspersons Sir 🙏@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA@OffDSB@KomatireddyKVR
இதுவரை தமிழகத்தை ஆண்ட எந்த முதல்வரும் காலை பத்து மணிக்கு பணிக்கு வந்து வரும்போதே வீட்டிலிருந்து கையில் மதிய சாப்பாடு கொண்டு வந்து தலைமை செயலகத்தில் வைத்து சாப்பிட்டு அப்படியே பணியை மீண்டும் தொடங்கி மாலை நான்கு மணிக்கு வீடடுக்கு சென்றவர்கள் யாராவது உண்டா..
ஒரு அரசு ஊழியர் போல் மக்கள் பணியை செய்யும் முதல்வரே...
தொடரட்டும் உங்களது மக்கள் பணி..
@amritha_reddy25 Indulo Tappu ga matladiendhi em ldhu drink, harassment,chesaae vallanu jail veyaali nijam ga annadu dhani valla valla ki real life ento telustundi ani cheppadu Daniki nuv ichiena comments ento dr.....,😰
ఈ సమస్యను ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుని వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను నేరుగా ఫీల్డ్‌కు పంపించి రైతుల సమస్యలు తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలి