NDA ప్రభుత్వం లో నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.
నాకు ఈ అవకాశం కల్పించిన @narendramodi గారికి, @ncbn గారికి,@PawanKalyan గారికి నన్ను పార్లమెంట్ కు పంపిన నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
204 runs off just 53 balls!
What a phenomenal performance!
At just 15, Vaibhav Sooryavanshi has showcased the immense talent and fearless spirit of India’s youth. Super proud!
A significant step towards protecting our daughters against cervical cancer.
Particularly proud that Andhra Pradesh is among the states to achieve 100% HPV vaccination coverage. This milestone reflects the leadership of Hon’ble PM Shri @narendramodi Ji and the efforts of Union Health Minister Shri @JPNadda Ji.
Kudos to our healthcare workers for helping safeguard the health and future of our daughters.
𝗜𝗻𝗱𝗶𝗮 𝗖𝗿𝗼𝘀𝘀𝗲𝘀 𝟭 𝗖𝗿𝗼𝗿𝗲 𝗛𝗣𝗩 𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗲 𝗗𝗼𝘀𝗲𝘀, 𝗖𝗼𝘃𝗲𝗿𝘀 𝗡𝗲𝗮𝗿𝗹𝘆 𝟴𝟳% 𝗼𝗳 𝗔𝗻𝗻𝘂𝗮𝗹 𝗖𝗼𝗵𝗼𝗿𝘁 𝗼𝗳 𝗘𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲 𝗚𝗶𝗿𝗹𝘀!
In less than nine months since its launch by Hon’ble PM Shri @narendramodi Ji, the National HPV Vaccination Campaign has achieved this historic milestone in protecting India’s daughters against cervical cancer.
Congratulations to Gujarat, Uttar Pradesh, Andhra Pradesh, Mizoram, Madhya Pradesh and Bihar for achieving 100% coverage, with 12 States surpassing 80%.
This remarkable progress reflects the collective commitment of States/UTs, healthcare professionals, frontline health workers and parents across the country.
With free, safe and effective single-dose HPV vaccination available for eligible 14-year-old girls through Government health facilities and U-WIN, India is moving closer to a future free from cervical cancer.
Let us all come together to ensure our youth stay free from drugs, pursue their dreams and make their families and nation proud.
Families and social organisations have a vital role to play in guiding our young generation towards a brighter future.
Warm greetings on the auspicious occasion of Sri Guru Nanak Jayanti. May his timeless teachings inspire us to spread kindness, embrace humility and serve humanity with a selfless heart.
Let us strive to uphold his message of equality and compassion in our daily lives.
ఈరోజు శ్రీకాకుళం నగరంలో మూడవ రోజు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కూటమి శ్రేణులతో కలసి పాల్గొన్నాను.
రెండున్నరేళ్ల కూటమి విజయాలను ప్రజలకు వివరిస్తూ.. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరాను.
ప్రతీ డివిజన్ లో ప్రజలు చూపించిన ఆదరణ మరువలేనిది. ఇదే మద్దతు కూటమిపై కొనసాగుతూ ఉంటే అభివృద్ధిలో ముందంజలో నిలుస్తామని స్పష్టం చేశాను.
On the birth anniversary of Bhagawan Sri Sathya Sai Baba of Puttaparthi, I pay my humble tributes to the great soul whose life embodied love, compassion and selfless service.
His timeless message of 'Love All, Serve All' continues to inspire countless lives across the world. May we strive to follow his ideals and dedicate ourselves to serving humanity with sincerity and humility.
Warm birthday wishes to Hon’ble Lok Sabha Speaker Shri @ombirlakota Ji.
Your contribution to upholding the dignity and decorum of the House and strengthening our parliamentary traditions has been invaluable. Wishing you good health and happiness always.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా హారతులు, పూల వర్షాలు, విజయ తిలకాలతో ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనివి.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ప్రజల మధ్య పర్యటిస్తూ మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి గారితో పాటు కూటమి అభ్యర్థులను పరిచయం చేశాను. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఆకలి, అలసట కూడా తెలియలేదు.
శ్రీకాకుళం నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి గారికి గాజు గ్లాసు గుర్తుపై, ఆయా డివిజన్లలో కూటమి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.
Participated in the Vizag Junior Literary Fest in Visakhapatnam, alongside Hon’ble MP Shri @sribharatm Garu. My appreciation to the organisers for successfully carrying forward this wonderful initiative for the past seven years, fostering a love for reading among children.
At the time when children are spending long screen hours, we must encourage them to read books as it develops their creativity, critical thinking and imagination.
Let us inspire our kids to turn pages, not just scroll screens!
Greetings to all NCC cadets, officers, trainers and personnel on NCC Raising Day.
With its motto of ‘Unity and Discipline’, NCC continues to shape young minds, nurture a spirit of patriotism and inspire our youth to serve the nation with pride and purpose.
Swamiye Saranam Ayyappa! 🙏
The carrying of sacred Irumudi Kettu by Sabrimala pilgrims is a centuries-old tradition that has deep faith and devotion.
Respecting the sentiments, I am happy to share that the permission for devotees to carry their Irumudi Kettu in the aircraft cabin has been continued for the third consecutive year.
It has been ensured that the necessary instructions are issued to all concerned authorities, including BCAS, CISF and airport operators, so that our Ayyappa devotees can undertake their pilgrimage with ease and without any inconvenience.
May Lord Ayyappa's blessings be with everyone undertaking this sacred journey.
స్వామియే శరణం అయ్యప్ప
శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులు పవిత్రమైన ఇరుముడిని తమ వెంట తీసుకెళ్లడం శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం.
భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, విమానాల్లో ఇరుముడిను క్యాబిన్లో తీసుకెళ్లేందుకు అనుమతులను వరుసగా మూడో ఏడాది కూడా కొనసాగిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
అయ్యప్ప భక్తులు తమ పవిత్ర యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగించేందుకు బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ నిర్వాహకులతో సహా సంబంధిత అధికారులందరికీ అవసరమైన సూచనలు జారీ చేయడం జరిగింది.
పవిత్రమైన ఈ యాత్రను చేపడుతున్న ప్రతి ఒక్కరిపై ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
On World Fisheries Day, let’s celebrate the hard work and dedication of our fishermen and fishing communities who play such an important role in our food security and economy.
Andhra Pradesh has emerged as a leading force in India’s fisheries sector, with its rich coastline, thriving aquaculture industry and contribution to seafood exports. Our fishermen are at the heart of this growth and their efforts deserve our appreciation and support.
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
శ్రీకాకుళం నగర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పాటు స్థానిక పాలన కూడా కీలకం. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.
కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి గారితో పాటు కూటమి అభ్యర్థులకు మీ మద్దతు అందించాలని కోరుతున్నాను.
From majestic mountains to pristine beaches, every corner of India proves why it's Travel + Leisure's Destination of the Year 2027.
Let’s see India in pictures!
#IncredibleIndia
ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక, జెడ్పీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాను.
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేశాను. ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ కొరికాన భవానీ గారికి, వైస్ చైర్మన్ గుంటు విజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించాను.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులందరం సమష్టిగా పని చెయ్యాలని పిలుపునిచ్చాను.
Deeply saddened by the passing of Pujya Mata Ji of Uttar Pradesh Chief Minister @myogiadityanath Ji.
My heartfelt condolences to him and his family during this difficult time. May her soul attain eternal peace. Om Shanti.
Remembering Rani Lakshmi Bai on her birth anniversary. Her courage in 1857 made her an icon of India’s freedom struggle.
Her indomitable spirit and sacrifice continue to inspire generations. My heartfelt tributes to this courageous warrior.