కాళేశ్వరం కమిషన్- తుస్
విద్యుత్ కమిషన్- తుస్
ఫార్ములా E కేసు- తుస్
ఫోన్ ట్యాపింగ్ కేసు -తుస్
ఏం చేయాలో తెలియక
కొత్తగా KCR భూముల విచారణ!
ఇది కూడా తుస్ అని
అందరికీ తెలుసు..!
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
పండగ రోజున విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రప్పించి, సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు.
ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న @BRSparty లీగల్ టీం దాడిని గమనించి కేకలు వేస్తూ అడ్డుకోవడంతో, ముసుగులు ధరించిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.
ప్రభుత్వమే పోలీస్ స్టేషన్‌కు ముసుగులు ధరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించి దాడికి యత్నించడం అత్యంత దుర్మార్గం.
రాష్ట్రంలో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌లోన��� దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే దాడులు చేస్తారా?
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని సైతం లెక్కచేయకుండా ఈ దాడి యత్నం చేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.
హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై స్పందించాలి.
పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవ�� ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలి.
ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పోలీస్ స్టేషన్‌నే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
@TelanganaDGP @CPHydCity
@TelanganaCMO
లిస్ట్ కలెక్టర్‌కు ఇచ్చానని మహిళా అధికారిణి తెలపగా.. ఉండాలని ఉందా? పోవాలని ఉందా? అంటూ వార్నింగ్ ఇచ్చిన సంపత్
దీంతో సంపత్ ఒత్తిడి తట్టుకోలేక మహిళా అధికారిణి వనపర్తి జిల్లాకు బదిలీపై వెళ్లినట్లు సమాచారం
ఉండాలని ఉందా? పోవా��ని ఉందా?
మహిళా అధికారిణికి ఫోన్ చేసి బెదిరించిన రేవంత్ రెడ్డి సన్నిహితుడు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్
గద్వాల జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ బెదిరింపులు
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి దేశంలోనే బెస్ట్ TS-iPASS పాలసీ తీసుకువచ్చింది.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న భూములను అమ్మడానికి HILTP పాలసీ తీసుకువచ్చింది.
బీఆర్ఎస్ పాలసీ ప్రభుత్వ ఖజానాను నింపే పాలసీ... కాంగ్రెస్ పాలసీ కాంగ్రెస్ నాయకులు జేబ��లు నింపుకునే పాలసీ.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Desperate Congress leaders caught distributing Rs.5000 per Vote right beside Polling Centre in Jubilee Hills Bypoll...
Gidhena nee bongulo Fair Election @RahulGandhi neethulu ...
To Congress Government Officials,
Before tweeting in defense of Congress, kindly go door to door and investigate.
Media with their camera reached,
we also checked,
43 Voters do not reside in Sanskriti Avenue of Jubilee Hills,
the residents say they never know who they are,
how did the DEO get to know within 24 hours that they have moved to different areas within Jubilee Hills Constituency ❓️
Such a laughable damage control...
1. How did you find that in just 24hrs after BRS exposed ...
2. Are you accepting that the entire updation and deletion process was a fail
3. Are these the same Voters whom Congress candidate distributed Fake Epic Cards ❓️
8 ఏళ్ల నుండి సామాన్యులు కొనుక్కున్న బైక్‌లపై జీఎస్టీ రూపంలో రూ. 1.26 లక్షల కోట్లను దోచుకున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం.
ఇప్పుడు జీఎస్టీ తగ్గించి తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు పొంకనాలు కొడుతున్న బీజేపీ నాయకులు.
జీఎస్టీ పేరుతో ఎనిమిదేండ్లుగా ���్రజలను పీల్చి పిప్పి చేసిన మోడీ సర్కార్.
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
ఈనే కామారెడ్డి ఎమ్మెల్యే
ఈ మధ్యన చాలా రోజుల కనపడక అందుకనే ఫోటో చూపిస్తున్న
భారీ వర్షాలకు కామారెడ్డి మొత్తం మునిగిపోయినది
ఈయన మాత్రం కనపడతలేడు
ఉన్నాడా??వరదలల్ల మునిగిపోయాడో అర్థం కావట్లేదు అని మొత్తుకుంటున్నారు కామారెడ్డి ప్రజలు