భారతీయులు ఎంతో బాగా జరుపుకునే ఒక పండుగ జరుపుకోవడానికి కూడా సుప్రీమ్ కోర్ట్ ఆంక్షలు విదించాలా ఇలా అయితే న్యాయ వ్యవస్త మీద మన పాలకులు మీద నమ్మకం పోయి తీరుగుబాటు వస్తుంది
#Diwali#Democracy#saveDemocracy#SupremeCourt
ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యక దేశం మన భారతదేశం అని ఇక పై బుక్స్ లో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్వాతంత్రానికి, ఆ ప్రజాస్వామ్యానికి #SupremeCourt తూట్లు పొడుస్తూ తీర్పులు ఇస్తుంది
#diwali#SaveDemocracy#Democracy