ఈరోజు పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాలకుంట్ల రాము గారు మరియు మండల అధ్యక్షు డు సాయిరెడ్డి , అభినయ్ రెడ్డ
ఈరోజు జుక్కల్ నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో SIR మరియు శిక్షణా తరగతుల విషయాలపై సమావేశం నిర్వహించడం జరిగింది.