ఈ నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితాల్లో అభివృద్ది వెలుగులు నింపాలని తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#HappyNewYear2022
Kickass visuals!Missed watching @purijagan garu’s madness for a long time 🔥.. @TheDeverakonda this is the best version of yours brother..looking like a true Liger..😎 @Charmmeofficial papa..I can only imagine the kind of hard work you’ve put in..🤗All the best to the team!
ఉప్పొంగిన ఉత్తెజంతో అడుగిడుతున్న ఈ సరికొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మా లని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#HappyNewYear2022