Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
🔴GANGULY BUILT THE TEAM, GAVE IT TO DHONI - DHONI WON THE WORLD CUP🤯
Mohd Kaif🎙️: Sourav Ganguly didn’t just build a team he built players who stood strong in tough times.
Yuvraj Singh, Virender Sehwag, Harbhajan Singh and others were backed under Ganguly, later becoming key parts of MS Dhoni’s 2007 World Cup-winning team. 🇮🇳🏆
FLASH #NEWS - #JSPTelangana
👉తెలంగాణలో దూసుకెళ్తున్న జనసేన🔥🔥🔥
🚀 తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
💪 కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి.
🎯 భవిష్యత్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
🔥 తెలంగాణలో జనసేనకు కొత్త ఊపు… కొత్త దిశ!
@JSPTelangana
#Telangana #JanaSainiks #JSPForTelangana #JanaSenaRising
జై జనసేన ✡️ #JSPForNewAgePolitics
#PawanKalyan #JanaSenaParty
జై తెలంగాణ! ✊#JanaSenaTelangana
When Boss speaks, the stand is clear. 🔥
His support for the Polavaram Bill reflects his commitment to standing with the people and supporting what is right. ❤️
Watch this powerful moment! 👑 @KChiruTweets#MegastarChiranjeevi#Boss#Chiranjeevi
🚨All RCB players should get a go, Devdutt Padikkal just gave a glimpse - Ambati Rayudu🤯
Ambati Rayudu said :🗣️
"Devdutt Padikkal had a fabulous start to his Test career. He was in phenomenal form in domestic circuit, hence these hundreds will feel normal. But what about other RCB players? Virat Kohli is a world beater alright, Rajat Patidar won them two back to back trophies, he needs to be there in the T20 set up. Bhuvneshwar Kumar deserves to feature in the 2027 WC, Krunal Pandya can be a clutch all rounder for India in T20's. When there are match winners that are in crazy form, they should get a go. All these RCB guys are in the form of their life, hence all should feature in the Indian team at some point of time".
సాయం కావాలంటే ముందుండే చేయి…
కష్టం వస్తే అండగా నిలిచే మనసు… ❤️
గబ్బర్ సింగ్ రమేష్ వైద్య ఖర్చులను పూర్తిగా భరించి, మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.
తెరపైనే కాదు… నిజ జీవితంలోనూ ఆయన ఎప్పటికీ హీరోనే✨
మనసున్న మహారాజు… మన మెగాస్టార్! 🙏🙏🙏
FLASH #NEWS - #JSPTelangana
👉బ్రేకింగ్! తెలంగాణలో జనసేన కీలక ప్రకటన!
🎓 ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి
🚩 జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి పేరు ముందస్తుగా ప్రకటించింది.
పట్టభద్రుల గొంతుకగా… ప్రజా సమస్యల పరిష్కారం కోసం!
@drgsrao #GadalaSrinivasaRao #MLCElections
జై జనసేన ✡️ #JSPForNewAgePolitics
#PawanKalyan #JanaSenaParty
జై తెలంగాణ! ✊#JanaSenaTelangana
Here you go Official Re-Release Trailer of Panjaa Movie ❤️🔥
A film that holds a special place in the hearts of many is all set to return to the big screens On This September 2nd #powerstar@PawanKalyan sir’s Birthday
https://t.co/XdvrayjyQB
Wishing @KailashFilms
all the very best for this exciting new beginning.
#VishnuVardhan ❤️ @itsyuvan ❤️@sarahjanedias@anjali_lavania@panjamovie4k @arkamediaworks_official @AdityaMusicIndia
యాక్టర్ గా ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా సూపర్ స్టార్ …
పొలిటీషియన్ గా ప్రధాని ఇంటికి వచ్చే స్థాయికి వెళ్లారు…
ఎన్ని విమర్శలు వచ్చినా కోట్లమందికి ఇన్స్పిరేషన్…
నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా గార్ల విగ్రహాలను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారితో కలిసి ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా శాంతికి ప్రతీకగా శాంతి కపోతాలను ఎగురవేసి, గ్రామంలోని వృద్ధులు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశాం. ప్రజలు, ప్రయాణికులు సేదతీరేలా అద్భుతమైన మండపాన్ని ఏర్పాటు చేసి, మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించిన గ్రామ పెద్దలకు, నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటి, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా తెలుగు జాతి గర్వించేలా చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన చరిత్ర, సంస్కృతి, తెలుగు భాష పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం.
అలాగే కులమతాలకు అతీతంగా పేదల పక్షాన నిలిచిన వంగవీటి మోహన రంగా గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా మనకు దూరమై దశాబ్దాలు గడిచినా, నేటికీ యువత ఆయనను స్మరించుకుంటోందంటే ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు అదే నిదర్శనం. రంగా గారి ఆశయాల సాధనకు నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉపముఖ్యమంతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదరిస్తున్న నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం ప్రజాసేవకుడిగా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
#VangaveetiMohanRanga
#SriKrishnaDevarayulu