ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ అబ్బోజు రాంబాబు గారి కుమారుడు అబ్బోజు శ్రీరామ్ కు చదువుల నిమిత్తమై ఆర్థిక సహాయాన్ని మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ అబ్బాయి గత నాలుగేళ్లుగా బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఇతను చాలా sharp and bright student. గత నాలుగేళ్లుగా నా VHR ఫౌండేషన్ తరపున ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న. ఇది చివరి సంవత్సరం కనుక కేటీఆర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.
#VHRFoundation #GiftASmile #Ramagundam
వ్యాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారి పుట్టిన రోజు సందర్భంగా స్థానిక గౌతమ్ నగర్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో హరీష్ అన్న పేరు మీద అంజన్న స్వాములందరి సమక్షంలో, పెద్దలు మురళి అయ్యగారీ చేతులమీదుగాఅర్చనకార్యక్రమం నిర్వహించడం జరిగింది
@HarishReddyRDM@KTRBRS
On the occasion of my birthday tomorrow, I had the privilege of meeting my political inspiration, an inspiring leader for young aspirants in politics and an exemplary Leader of the Opposition, our Honorable BRS Working President, KTR Garu and receiving his blessings and wishes.
Thank you, Ramanna, for your encouraging words, they truly mean a lot to me 🙏🤟
Jai KCR, Jai Telangana ✊
#KTR
రామగుండం నియోజకవర్గంలో నా వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఇచ్చిన రంజాన్ తోఫా కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల ఓట్లు దండుకొని వాళ్ళని అడ్డంగా మోసం చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్లకు సవివరంగా చెప్పడం జరిగింది.
కెసిఆర్ గారు గడిచిన 10 ఏళ్ల పరిపాలనలో ప్యూర్ సెక్యులర్ భావజాలంతో ప్రభుత్వాన్ని నడిపి మైనారిటీలను అక్కున చేర్చుకొని వాళ్లకి అన్ని విధాలుగా తోడ్పాటు అందించారు.
రేవంత్ రెడ్డి @TelanganaCMO మైనారిటీలను అడ్డంగా మోసం చేస్తూ కేవలం వాళ్ళని ఓట్ల కోసం వాడుకుంటున్నాడు.
#CongressDestroyedTelangana
వ్యాళ్ళ హరీష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈరోజు రామగుండం కార్పొరేషన్ లో గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను వారి ఇంటికి వెళ్లి సన్మానించడం జరిగింది.
8 ఇంక్లైన్ కాలనిలో రామగుండం కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారి ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్న గారు 16వ డివిజన్ కార్పొరేటర్ మందల రమ కిషన్ రెడ్డి గారిని మరియు 15వ డివిజన్ కార్పొరేటర్ బుర్ర శశికళ ముత్యాల గౌడు గారిని మరియు 20 డివిజన్ కార్పొరేటర్ తాళ్ల చిన్న రాజయ్య గారిని అలాగే రామగుండం లింగపురం లోని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి గారిని అలాగే 28వ డివిజన్ కార్పొరేటర్ దారంగుల కుమార్ గారిని కలిసి వ్యాల హారిష్ రేడ్డి అన్న గారు సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హరిష్ రెడ్డి అన్న గారితో పాటు మెడి సదానందం ఉదయ్ జాహిద్ పాష. అనుముల కళవతి పర్స స్వాతి బురుగు వంశీ కృష్ణ కొండ సురేష్ ఎనుగుల అనిల్ గజ్జల ప్రవిణ్ మోలుగూరి శ్యామ్ శివనంద బోబ్బిలి సతీష్ రమేష్ మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
Friends, followers, and well-wishers of me and my VHR Foundation activities felicitated me in Ramagundam yesterday on the occasion of completing four years since the foundation was established.
My heartfelt thanks to all the supporters and participants for their generous gesture.
#VHRFoundation #Ramagundam
రేవంత్ రెడ్డి నీ లాంటి గలీజ్ మాటలు మాట్లాడే చిల్లర నాయకుడిని ఇంతవరకు దేశంలో ఎవ్వరు చూడలేదు. నీ నోటికి ఫినాయిల్ పోసి కడిగినా ఆ దరిద్రపు మాటల కంపుని తట్టుకోలేం. నువ్వసలు నాయకుడివా లేక రోడ్ సైడ్ చిల్లరగానివా @revanth_anumula ?
#GutterMouthedRevanthReddy
రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలో కూల్చివేతల పర్వం అలాగే కొనసాగుతుంది.
అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, రాక్షసత్వంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ @RajThakurMS తన అనుచరులతో రాత్రి జెసిబి లు పంపించి స్థానిక ఆకుల మల్లేష్ అన్న ఇంటిని కొలగొట్టించిండు.
రానున్న రోజుల్లో దీనికి ఖచ్చితంగా పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారం ఉంది కదా అని ఎట్ల పడితే అట్ల విర్రవీగితే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తది మక్కాన్ సింగ్.
#Ramagundam #IllegalDemolitions
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటి పైత్యానికి మరొకసారి తిరగలేపిండు. చిల్లర కూతలు కూస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాజీ మంత్రి కేటీఆర్ గారిని ఎట్లా బడితే అట్లా దుర్భాషలాడుతూ ఒక ముఖ్యమంత్రి అన్న హోదాన్ని మరిచిపోయి లోఫర్ మాదిరిగా మాట్లాడిండు.
ఇటువంటి చిల్లర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి కూడా లేడు.
#CheapCMRevanth
సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీకి సురుకు అంటించిండ్రు. రానున్న మూడేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా మూసీ నదిలో ముంచడం ఖాయం @TelanganaCMO#CongressFailedTelangana
Promo link to my interview coming up on Telangana Velugu YouTube channel. Please do watch it, here's the link,
https://t.co/4w7wWKguBB
@KTRBRS@BRSHarish