నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకుల నడుమ లోకం మాధవి – లోకం ప్రసాద్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
మన ప్రియతమ స్ఫూర్తి ప్రదాత, నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు మరియు శ్రీ లోకం ప్రసాద్ గారి వివాహ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా కొండపేట గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల నడుమ కేక్ కటింగ్ నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లోకం మాధవి గారు – లోకం ప్రసాద్ గారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 💐🎂
@janasenaparty@pawankalyan@jspshatagniteam@jspveeramahila
#LokamMadhavi #WeddingAnniversary #JanaSena #Nellimarla
(1931-2026) ఓం శాంతి. 🙏🙏
Bro @nagashwin7 నీకు ఉన్న sensibility కి hats off. చివరి రోజుల్లో కూడా ఆయన పేరుతో దగ్గర నుండి hit / flop / Budge తో సంబంధం లేకుండా ఒక cute love story ని తీపించావు . Huge respect. ఒక లెజండ్ కి ఇంతకంటే ఏం dedicate చెయ్యగలరు ఎవరైనా. Love you.
🕊️ Rest in Peace, సింగీతం శ్రీనివాసరావు గారు ... తెలుగు సినీ పరిశ్రమకు మీరు అందించిన అపారమైన సేవలు, మరపురాని చిత్రాలు, మీ సృజనాత్మక ప్రతిభ ఎప్పటికీ చిరస్మరణీయం. Thank you for your immense contribution to Telugu Cinema.
మీ సినీ ప్రయాణం, తెలుగు సినిమాపై మీ ముద్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.
- Impact Player of the series ✅
- Completed 200 ODI wickets ✅
- Leading wicket taker in IND vs WI ✅
Kuldeep Yadav, A series to remember when batters dominated the series 🥇🇮🇳
ఆదిత్య 369, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామ రాజు, భైరవద్వీపం'.. మీ సినిమాలు చూస్తూ, ఆ అద్భుత ప్రపంచాల్లో విహరిస్తూ పెరిగిన వాళ్లలో నేనూ ఒకడిని. ప్రతి సినిమాలోనూ మీరు చేసిన ప్రయోగాలు, సినిమా మీద మీకున్న తపన మాకు ఎప్పటికీ స్ఫూర్తి. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీరు సృష్టించిన వెండితెర అద్భుతాలు మా గుండెల్లో ఎప్పటికీ సజీవం. సెలవు సర్.. 💔#SingeethamSrinivasaRao
India in multinations tournament since 2024. 🇮🇳
Won the T20 WC 2024. 🏆
Won Champions Trophy 2025. 🏆
Won the Asia Cup 2025. 🏆
Won the T20 WC 2026. 🏆
Won the Gold medal at Asian Games. 🥇
𝗔 𝗙𝗲𝘄 𝗥𝗲𝗰𝗼𝗿𝗱𝘀 𝗯𝘆 𝗥𝗢𝗛𝗜𝗧 𝗶𝗻 𝗪𝗜 𝗦𝗲𝗿𝗶𝗲𝘀
▸ Fastest to 10000 ODI runs as an Opener
(Surpassed Sachin's Record)
▸ Most runs by an Opener in Won matches
(Surpassed Warner's Record)
▸ 2nd Fastest to reach 12000 ODI runs
▸ 1st player to Smash 100 6s v WI in Intl
▸ 1st player to Smash 200 ODI 6s in a Country
▸ Oldest ODI Centurion in India
(Surpassed Gavaskar's Record)
▸ Oldest ODI Centurion v Westindies
(Surpassed Kohli's Record)
▸ Most 6s against Westindies in ODI
(Surpassed ABD's Record)
▸ Most ODI Centuries v WI by an Indian Opener
(Surpassed Sachin's Record)
▸ Most ODI runs by an Opener against Westindies
(Surpassed Tamim's Record)
▸ Most 50+ Scores with 100+ SR as a Opener
(Along with Gilchrist)
▸ Most Centuries in 350+ Runchases
(Along with Kohli)
ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ముచ్చింతల్ ఏరియాలో కొత్త షెడ్యూల్ షూట్ మొదలు పెట్టారు 👌
కంబ్యాక్ #KhaidiNo150 (2017) తర్వాత జనవరి 13 నా మరొకసారి మెగాస్టార్ + మెగాస్టార్ @KChiruTweets గారి దర్శనం #KAAKA (2027) సినిమాతో 😍😍😍
#Vishwambhara శివరాత్రి రిలీజ్ ఉండొచ్చు 👍
One month to go for New Zealand Vs India 5 match ODI series.⏳🏏
- New Zealand haven't lost an ODI series at home since India beat them 4-1 in January 2019.
2️⃣5️⃣ Years for the Evergreen Emotional Entertainer #DADDY ❣️
Megastar @KChiruTweets garu’s heartfelt performance as a loving father brings tears to the eyes, while his unmatched energy and electrifying dances keep the celebrations alive 🔥❤️
A special film that remains a gem in Megastar’s filmography that continues to strike an emotional chord even after 25 years 🤩
#25YearsForDaddy
#MegastarChiranjeevi
ఉండ్రాజవరం, కడియపుసావరం గ్రామాలలో మనందరి నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అభిమానులకు, నాయకులకు, విగ్రహావిష్కరణ కార్యక్రమలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
#JoharVMRanga
Three medals in One Asian Games. 🥳
Some athletes didn’t just make the podium at #AsianGames2026 once... they made it 3 times.
Kumkum Mohod — 2🥇 1🥈
Neeru Dhanda — 2🥇 1🥈
Vithya Ramraj — 1🥇 1🥈 1🥉
Gulveer Singh — 2🥈 1🥉
Rudrankksh Patil — 2🥈 1🥉
Who do you think had the most impressive haul?