ఉండ్రాజవరం, కడియపుసావరం గ్రామాలలో మనందరి నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అభిమానులకు, నాయకులకు, విగ్రహావిష్కరణ కార్యక్రమలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
#JoharVMRanga
Three medals in One Asian Games. 🥳
Some athletes didn’t just make the podium at #AsianGames2026 once... they made it 3 times.
Kumkum Mohod — 2🥇 1🥈
Neeru Dhanda — 2🥇 1🥈
Vithya Ramraj — 1🥇 1🥈 1🥉
Gulveer Singh — 2🥈 1🥉
Rudrankksh Patil — 2🥈 1🥉
Who do you think had the most impressive haul?
Every Indian player shared pictures with their Asian Games Gold Medal on Instagram, except one. Can you guess who?
Hint - He is not a batter, not a bowler, not a fielder and not even a wicket keeper 🧐😅
🚨IT’S OFFICIAL NOW, FOLKS!
INDIAN TEAM HAS FINISHED 4TH IN THE MEDAL TALLY AT THE ASIAN GAMES 2026!
21 GOLD 🥇 27 SILVER 🥈 37 BRONZE
Total - 85 Medals 🎖️
Uzbekistan finished 9th today in their last event - Equestrian (Individual Jumping).
శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న చిత్రాలు రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
ఆ హీరోకి పెళ్లయ్యింది అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఓపెన్ సీక్రెట్...కానీ ఆయన మాత్రం పెళ్లి కాలేదు అని చెబుతాడు...
పెళ్లయ్యింది అని చెబితే ఏమవుతుందో మరి...హీరోయిన్స్ కి అయితే కాస్తో కూస్తో
భయం ఉంటుంది...
ఆ నిజం ఎప్పుడు చెబుతాడో చూడాలి...
#Tollywood
Deeply saddened by the passing of the legendary filmmaker ‘Singeetam Srinivasa Rao’ garu.
A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films. His contribution to cinema will always be remembered with immense respect and affection.
His recent film ‘Sing Geetham’ was a beautiful testament to his undying passion for storytelling. At heart, he remained forever young, curious and eager to create.
My heartfelt condolences to his family and loved ones.
We will miss you, Singeetam garu. Your films will continue to speak to generations.
Om Shanti 🙏
CONFIRMED ✨
INDIA FINISH THEIR CAMPAIGN IN 4TH SPOT WITH 85 MEDALS: 21🥇 | 27🥈 | 37🥉
Uzbekistan did not win a medal in the final event of Asian Games, Equestrian, today and finish 5th.
China finish on TOP with 341 medals, including 169🥇
#AG2026withIAS#AichiNagoya2026