రోజూ తనను పికప్ చేసుకునే కార్ రాలేదు, డ్రైవర్ కూడా కొత్త వ్యక్తి. అప్పుడు అనుష్క ఏం చేసింది?
(జార్జియాలో ఉన్న రష్యన్ డ్రైవర్ #AnushkaShetty గురించి ఏం చెప్పాడు?)
#HappyBirthdayAnushka ♥️🙏
#AnushkaShetty fans better loop this 2hr 15min vid where stars to juniors can't stop praising her grace & humbleness, Instead of wasting time on plastic fans 🙂���↕️. Their fav ain't touching this kinda respect even in 7 lifetimes 💅.
https://t.co/pP3OIPRARC
IMO
YouTube lo sainma vallu chesey Series le clean & Neat ga untuany, DEAR KAVYA , TELUGU MEDIUM , ARRANGED MARRIAGE and VENNELA inka chala unnayi.
Somewhere Really vallu iche content ki
Vache reach ki underrated anipistadi
They deserve every bit of success
hope they achieve new heights.
ఈ రోజుతో నా తొలి పుస్తకం మీ చేతుల్లో పెడుతున్నాను. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ... ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు. మీకు నచ్చుతాయనే ఆశిస్తున్నాను. ఈ పుస్తకం మీ విలువైన సమయం వృధా చేయదని నా నమ్మకం, హామి.
Amazon Link: https://t.co/5JRSCuDwTd
"ప్రేమతో.. నీ మహాలక్ష్మి" కథ చదివి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయగలరు 💚
వేశ్యతో ప్రేమలో పడిన యంగ్ డైరెక్టర్. సినిమా స్టోరీని మించిన కథ..! https://t.co/KSUnRQlxTB via @samayamtelugu
English భాషా సమస్యను ఎదుర్కోవటానికి IELTS, TOFEL, DULINGO లాంటి పరీక్షలను ఎదుర్కోవటానికి నిపుణులు చెప్పిన 9 యూట్యూబ్ ఛానెళ్లు ఇస్తున్నాను,
బాగా కావాల్సిన వారికోసం చేసిన రీసెర్చ్ ఫలితం ఇవి
#english#LearnEnglish#YouTube