హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ ఫేమ్, నటి అరియానా గ్లోరీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యాంకర్ రవి కొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్ స్టూడియో ఓపెనింగ్‌కు అతిథిగా హాజరైన ఆమె, ఆ సందర్భంలో తాను చూసిన, గతంలో అనుభవించిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ హిజ్రాల తీరుపై తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. సాధారణంగా ఎవరైనా సరే ఎంతో కాలం కష్టపడి, రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఒక కలల ఇల్లు నిర్మించుకుంటారు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాంటి పవిత్రమైన రోజైన గృహప్రవేశం లేదా ప్రారంభోత్సవ పూజల సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి చేసే హంగామా మనశ్శాంతిని దూరం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత ఇంటి గృహప్రవేశం సమయంలో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని ఆమె గుర్తు చేసుకున్నారు.
పూజ జరుగుతున్న సమయంలో వచ్చి ఆటంకం కలిగించడమే కాకుండా, వేలల్లో, లక్షల్లో డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని అరియానా ప్రశ్నించారు. ఇంటి గుమ్మంపై నంబర్లు వేసి వెళ్లడం, “ఇప్పుడు ఇవ్వకపోతే మా వాళ్లు వస్తారు, మాకు కమిషన్ దక్కదు” అంటూ అప్పుల వాళ్లలాగా ఒత్తిడి తీసుకురావడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఎంతో పవిత్రంగా, బంధుమిత్రుల మధ్య దైవపూజ జరుపుకుంటున్న వేళ ఇలాంటి బలవంతపు వసూళ్లు మంచి వాతావరణాన్ని చెడగొడతాయని, అది ఒక రకమైన నెగెటివ్ వైబ్స్ మిగులుస్తుందని తెలిపారు. తమ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే సంతోషంగా ఇవ్వాలి కానీ, ఇలా డిమాండ్లు చేసి లాక్కోవడం సరైంది కాదన్నారు. ఎవరినీ కించపరచడం లేదా నొప్పించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేసిన అరియానా, సమాజంలో కష్టపడి గౌరవంగా జీవించే మార్గాలు ఎన్నో ఉన్నాయని, ఇతరుల బలహీనతను లేదా శుభకార్యాల సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఇబ్బంది పెట్టడం ఆపాలని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆమె వ్యక్తపరిచిన ఈ అభిప్రాయానికి ఎంతో మంది నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
అబ్బా… ఇది ఏదో ఫస్ట్ టైం అయినట్టు… ఎవ్వరూ రిపోర్ట్ చేయనట్టు 🙆♂️
Elephant in the room
మీకు proactive గా పట్టుకోవాలి అని ఉంటే, పెళ్లి/గృహప్రవేశం ఉన్న ప్రతి ఫంక్షన్ కి వెళ్ళండి… లైవ్ లో పట్టుకోవచ్చు 👍
తీసుకున్నట్టు సంతకం చేసి ఫోన్ నెంబర్ కూడా రాసి పోతున్నారు 😀
Hi AU, I have credit cards with ICICI, AXIS, INDUSIND and SBI. I have applied for Cheq_Au credit card which was rejected due to typo error during application. Later I sent office address and home address through mail as suggested by cheq_aucard team. CS17082669563
@aubankindia
The guava I grew up eating is slowly disappearing from our markets.
This one. 👇
Small, local, imperfect looking and around ₹60–80/kg.
Now the market is flooded with these huge Thai guavas.
₹200/kg.
2–3 guavas can make 1 kg.
Maybe it’s just me, but the local ones taste far better.
Funny how sometimes the cheaper, local version slowly disappears… while we start paying more for something bigger.
Is this happening in your city too?
8 साल से ये बंदा हेल्थ इंश्योरेंस भर रहा था आज बीबी बीमार है हॉस्पिटल में तो इंश्योरेंस क्लेम नहीं हो रहा है।
Niva Bupa की तीन-तीन पॉलिसीज हैं इसके पास, खुद की बीवी की पेरेंट्स की बच्चे की पच्चीस पच्चीस लाख की,
फैमिली फ्लोटर तक नहीं लिया सिर्फ पीस ऑफ माइंड के लिए।
आठ साल में कभी क्लेम नहीं किया।
अब बीवी Fortis ग्रेटर नोएडा में एडमिट है,
टाइफाइड निकला है फैमिली डॉक्टर से लेकर दो हॉस्पिटल तक इलाज चला,
फिर भी कंपनी ने बिना ठोस वजह क्लेम रिजेक्ट कर दिया।
क्लेम रिक्वेस्ट रात 3:17 पर गई और सिर्फ 23 मिनट में 3:40 पर डिनायल आ गया।
मतलब डॉक्यूमेंट्स रिव्यू करने का टाइम ही नहीं दिया।
क्लेरिफिकेशन भेजा तो फिर 10 से 15 मिनट में डिनायल।
बंदे का बस एक सवाल है, आठ साल प्रीमियम भरने के बाद, पहली ज़रूरत पर कंपनी मुंह मोड़ ले तो इंश्योरेंस का क्या फायदा है।
🚨 FSSAI Should Overhaul Labelling System
Make Packaging Display Ratings From 0.5 To 5
Must Be Based on Overall Nutritional Profile
Will Help People Explicitly Understand Excess Calories, Sugar, Sodium, or Saturated Fats
This Can Bring Huge Health Revolution in India
@prerak_cool98 No way, u can't get human agent customer service connection.
Better withdraw from policy, with in 30 days u can with out any charges.
Just mail communication is fine.
I also struck with nivabupa from last 3yrs. Worst service
Hi @NivaBupaSupport, I'm unable to reach your customer support. When I call 18605008888, the IVR says no policy is linked to my mobile number. However, I receive OTPs on the same number and can access app. This mismatch is preventing me from getting support. Kindly look into it
Today, I just narrowly escaped on ORR soon after entering from the Shamsabad Entry. I was negotiating a turn when a RMC truck suddenly came from the wrong side. God just saved me. Please take necessary action.
Whats with this AC gas leakage every 3 months? Its a never ending saga. Move homes, gas leakage. Summer starts, gas leakage. Mid summer gas leakage.
Even when AC outdoor units are well mounted by professionals why does this gas leakage happen so often!