Just watched RAO BAHADUR 👏
This is one of those rare, rich films that reminds you why we fell in love with cinema in the first place 🙏
I have one request to every genuine film lover... give this film three hours of your life. It deserves your attention, your patience, and your applause.
Venkatesh MAHA has crafted it so precisely within the financial metrics and it requires guts & absolute conviction. SatyaDEV is sensational.
No noise.
No shortcuts.
Just pure filmmaking.
Congratulations to the entire team. Films like these deserve to be celebrated 🍻
@ActorSatyaDev@mahaisnotanoun@DeepaThomasss@GMBents@SrichakraasEnts@AplusSMovies@Mahayana_MP@RaoBahadurMovie@AtharvanaGlobal@thinkmusicindia@MediaYouwe
DOP - Kartik
Music - Smaran
Production Design - Rohan
Costumes - Shilpa
తాడు తెగిందని ఏడవడం కంటే, దాన్ని ఎలా బాగుచేయాలో ఆలోచించమంటున్నాడు మన అన్నదాత.
సమస్యను రాజకీయ కోణంలో కాకుండా, పరిష్కార మార్గంలో చూడాలని కోరుకుంటున్న రైతు మాటల్లోని ఆ బాధను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం??
In Annecy, France!! 🇫🇷
1000’s of miles away from India, 100’s of French audience at an #RRRMovie screening and the applause for the #Varanasi glimpse was surreal…
#Annecy2026
RAO BAHADUR...It isn’t just a film that grabs you by the collar but one that gets under your skin!!! Strange, beautiful & intensely dramatic. @mahaisnotanoun builds a stunning world... @ActorSatyaDev takes over that world like only he can!!! @DeepaThomasss shines with a beautifully nuanced performance... The terrific cast and outstanding technical team supported the film brilliantly!!! Extremely proud of the entire team...
Can't wait for you all to witness #RaoBahadur and his madness on the big screens from July 3rd!!! 🤗🤗🤗
తెలంగాణ కోసం KCR ఎక్కని కడప లేదు మొక్కని దేవుడు లేడు...ఒకవైపు ఉద్యమం,ఇంకోవైపు రాజకీయంతో పార్టీలను ఒప్పించడం అలసట లేని పోరాటం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ప్రెసిడెంట్ కలాం గారి ఉపన్యాసం నుంచి పార్లమెంట్లో బిల్లువరకు రాజీలేని పోరాటం చేసి రాష్ట��రం సాధించాడు కేసీఆర్
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభి���ృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన శుభదినాన.. గులాబీ సైన్యమంతా కదం తొక్కాలి!
ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మువ్వన్నెల జెండాతో పాటు మన గులాబీ జెండాను సగర్వంగా ఎగరేద్దాం.
రేపు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకుందాం 🎉
జై తెలంగాణ! ✊
#TelanganaFormationDay
కేసీఆర్ అప్పు చేసి 45 వేల చెరువులు బాగు చేశాడు
15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిలు చేశాడు
15 లక్షల మంది ఆడకూతుర్లకు కేసీఆర్ కిట్లు ఇచ్చాడు
రూ.200 పెన్షన్ ర���.2 వేలు చేశాడు
నువ్వు వచ్చిన రెండున్నర ఏండ్లలో నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశావు?
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, మైసూరుపాక్లో మైసూరు ఎంత ఉందో రేవంత్ రెడ్డికి రైతులు అంటే కూడా అంతే ప్రేమ ఉంది
- కేటీఆర్
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️