ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ.. 80 నుంచి 90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని అబద్ధాలు చెబుతున్నారు. కానీ వాస్తవానికి 55 శాతం ధాన్యం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. వర్షానికి తడిసి వడ్లు నల్లబడిపోతున్నాయి. వానాకాలం వస్తున్నా, యాసంగి పంటను అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతన్న ఉన్నాడు. కల్లాల్లోకి వచ్చి రైతుల కష్టాలను నేరుగా చూస్తే ప్రభుత్వానికి నిజాలు తెలుస్తాయి.
-శ్రీ @Kvr4Kamareddy రెడ్డి గారు, కామారెడ్డి శాసనసభ్యులు
#RythuGosaBJPBharosa
🔸కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినందుకు రైతులు చెప్పుతో కొట్టుకుంటున్నారు.
🔸మేం ఓటు వేస్తేనే సీఎం అయ్యావని మర్చిపోకు అని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నారు.
🔸మా ఉసురు తగులుతుందని తిడుతున్నారు.
- ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.
రైతు గోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా.. నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్ లో బిజెపి రాష్ట్ర నాయకత్వంతో కలిసి రైతులతో మాట్లాడి, కళ్లాలలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి భారతీయ జనతా పార్టీ పక్షాన భరోసా కల్పించాము.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔸రైతులు గోస పడుతున్నారు, ఆవేదనతో దుఃఖంతో ఉన్నారు. కదిలిస్తే కన్నీరు పెడుతున్నారు.
🔸నోటికాడ బుక్క నీళ్ల పాలు అయ్యేలా ఉందని బాధపడుతున్నారు.
🔸బస్తాలు, హమాలీలు, కాంటాలు లేవు.
🔸చివరికి ప్రభుత్వం చెల్లించాల్సిన ట్రాన్స్పోర్ట్ కి కూడా 50 కేజీల బస్తాకు 50 రూపాయలు ఇస్తే తప్ప తీసుకొని పోవడం లేదు.
🔸క్వింటాలు మక్క జొన్నలు గోదాముకు తరలించాలంటే 170 రూపాయలు తీసుకున్నారని రైతులు చెప్తున్నారు.
🔸కౌలు రైతులు అమ్ముకోవాలంటే భూయజమాని వచ్చి థంబ్ వేయాలనే మూర్ఖపు నియంత్రణ పెట్టారని రైతులు వాపోతున్నారు.
🔸నాలుగు రోజుల నుండి తిరుగుతున్నాం ఏ రోడ్డు చూసినా కిలోమీటర్ల మేర వరి కుప్పలు కనిపిస్తున్నాయి.
🔸భార్య పిల్లలతో మార్కెట్ లో మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నామని రైతులంటున్నారు. ఎండాకాలంలో విశ్రాంతి తీసుకుంటాం కానీ ఈ ప్రభుత్వం వల్ల ఎండల్లో పడి ఏడుస్తున్నాం అంటున్నారు.
🔸కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటం అని కాటారంలో రైతు చెప్పుతో కొట్టుకున్నాడు. ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటే కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా కొట్టారు. 105 ఏళ్ల ముసలి ఆమెను కూడా కొట్టారు అంటే ఎంత దుర్మార్గులో చూడాలని తెలంగాణ ప్రజలను కోరుతున్న.
🔸మేము రాజకీయాలు చేస్తున్నామా రైతుల గోస వివరిస్తున్నామా ? తేల్చుకుందాం రా అని సవాలు విసురుతున్నా.
🔸ఆనాటి ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేస్తే.. వారిని పాతాళంలోకి తొక్కారు.
🔸మేము ఓటు వేస్తేనే కదా నువ్వు ఆ కుర్చీమీద కూర్చున్నావని రైతులు గుర్తు చేస్తున్నారు.
🔸మా జీవితాలతో చెలగాటమడుతున్న మిమ్ముల్ని వదిలిపెట్టేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.
🔸భూములు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ భూమినే అమ్ముకొని బ్రతుకుతున్న మా మీద లేకపాయ అని బాధ పడుతున్నారు.
🔸ఈ బాధ ఊరికే పోదని హెచ్చరిస్తున్నారు.
🔸డబ్బులు సంపాదించుకునే ప్రేమ వడ్ల కొనుగోళ్ల మీద లేదు.
🔸చివరి ధాన్యం గింజ కొనే వరకు మేము రైతుల వెంటనే ఉంటామని బీజేపీ తరపున హామీ ఇస్తున్నాం. వర్షంలో తడవక ముందే కొనండి.
🔸భేషజాలకు పోకుండా, రాజకీయాలకు పోకుండా, పిచ్చి పనులు చేయకుండా కొనుగోళ్లు చేయండి.
🔸80 శాతం కొనుగోళ్లు అయ్యాయనేది పచ్చి అబద్దం.
#RuthuGosaBJPBharosa
తెలుగు చిత్రసీమకు నిలువెత్తు సంతకమై నిలిచినవాడు…
నటనలో నటరాజై నర్తించినవాడు…
తెలుగు నటులకెందరికో వెలుగు రేఖయై దారి చూపినవాడు…
నటనలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన
నట సార్వభౌముడు, మహానాయకుడు, మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా వారికి శతనమస్సులు.
#NTRJayanti #NTRLivesOn
#చర్లపల్లి నుండి #రాంపల్లి వరకు నిర్మాణంలో ఉన్న #రేడియల్ రోడ్డు పనుల పురోగతిని ఈరోజు పరిశీలించడం జరిగింది నిర్మాణ పనులలో నాణ్యత లోపం నాసిరకం పైపులు స్పష్టంగా కనబడుతున్న దృశ్యాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సాయంకాలం ఐదు గంటలకు మళ్లీ వస్తున్నా అని ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని @revanth_anumula@INC_Ponguleti@KomatireddyKVR హెచ్చరించడం జరిగింది
Paid Floral Tributes to Telugu Legendry ,Tollyhood Hero and Former chief minister Late sri N.T.RAMARAO on his 103 yrs Jayanthi at Moulali @BJP4Telangana#Nvssprabhakar
Hyderabad Commissioner of Police, Shri VC Sajjanar, IPS, has launched an official WhatsApp Channel to share real-time updates with citizens.
Follow the channel to stay informed and never miss an important update from Hyderabad, the safest city and fastest-growing city in India!
@SajjanarVC @CPHydCity
Whatsapp Channel Link 👇
https://t.co/DbJ1F4LBZl
మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించడం … అది కూడా అధికారిక ప్రెస్మీట్లలో
ఒళ్ళు కొవ్వెక్కి కాకపోతే😡😡😡
తగిన శాస్తి జరిగింది ఇప్పుడు… పైసల కోసం కక్కుర్తి 💦💦💦