ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా సొంతనిధులతో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఏ. ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోఉన్న చర్చిల పాస్టర్లకు క్రిస్మస్ కానుక రూపంలో ఎమ్మెల్యే & బి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, ఎస్.ఎ. రహీం లతో కలిసి దుస్తులను
మాట ఇచ్చాడు నెరవేర్చాడు 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల కాంక్షను 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను సాధించుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్...🔥✊@KTRBRS@KTRoffice
ఇట్లు
S. A. రహీమ్