సార్ మా పట్టా భూమి ని కారణం లేకుండా నిషేధిత జాబితాలో పెట్టారు అయినను ఎమ్మార్వో ను సంప్రదించగా తొలగించడానికి ఆప్షన్ ఉంది అని చెప్పారు. అలా పెట్టుకొని మూడు నెలలు గడిచినా ఇంకనూ నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు నేను ఈ భూమిని అమ్ముకొని ఉన్నాను రిజిస్ట్రేషన్ కావడం లేదు@KTRTRS@Collector_JSK
@KTRTRS@KTRoffice@Collector_JSK
Sir,i am from Prestigious KAESHWARAM village having land from our ancestors, Applied for grievence And approved by collector but scrutiny team is not verifying it, We have been waiting for response since 3 months. Please look into this issue sir
@KTRTRS@Collector_JSK@trsharish
I am from kaleswaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam T ID 2100026655
@KTRTRS@Collector_JSK@balkasumantrs
I am from kaleswaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam TID2100026655
@KTRTRS@Collector_JSK@TelanganaCMO
I am from kaleswaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam TID2100026655
@KTRTRS@Collector_JSK@trsharish
I am from kaleswaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam TID2100026655.
@KTRTRS@Collector_JSK@SomeshKumarIAS
I am from kaleswaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam TID2100026655.
@KTRTRS@Collector_JSK@TelanganaCS
I am from kaleshwaram village having agricultural land from our ancestors.Due to dharani portal our land is listed in Prohibited property list with out any issue,Grievence is approved by collector but pending by scrutinyteam TID2100026655.
@KTRTRS@Collector_JSK@TelanganaCMO@trsharish సార్ మాది కాళేశ్వరం గ్రామం భూపాలపల్లి జిల్లా సర్వ్ న 54 కాళేశ్వరం శివారు మా స్వంత భూమి లో మీరె భూసేకరణ చేసారు దాన్ని కూడా నిషేదీతా భూమి లో పెట్టారు.అధికారుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కరం ఐతలేదు.సమస్య పరిష్కారానికి మీరే దారి చూపాలి.
@Collector_JSK
సార్ మాది కాళేశ్వరం గ్రామం భూపాలపల్లి జిల్లా సర్వ్ న 54 కాళేశ్వరం శివారు మా స్వంత భూమి లో మీరె భూసేకరణ చేసారు దాన్ని కూడా నిషేదీతా భూమి లో పెట్టారు.అధికారుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కరం ఐతలేదు.సమస్య పరిష్కారానికి మీరే దారి చూపించాలి.
@KTRTRS@trsharish@TelanganaCMO @puttamadhumnt
మీ పాలన వలన కాళేశ్వరం చాలా అభివృద్ధి జరిగింది.అలాగే కాళేశ్వరం మెయిన్ రోడ్ కూడా అభివృద్ధి జరిగితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం మరియు అసంపూర్తి డ్రైనేజీ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
@JSBhupalapllyZP @puttamadhumnt
ఈ రోజు మన ప్రియతమ నాయకులు గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఛైర్మెన్ శ్రీ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గారు పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటడం జరిగింది జై తెలంగాణ.