రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు - తిమింగలాలను వదలి పిత్తపరిగలను పట్టారు,కాషాయ దళాల తీరే వేరేబ్బా ! వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కదా అర్ధం చేసుకోరూ !! https://t.co/0kSxu53UgH via @mannemkoteswara
వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు - ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ? https://t.co/ucvGghd1Gm via @mannemkoteswara